Faima : జబర్దస్త్ ఫైమా రేంజ్ ఇదే.. దెబ్బకు రష్మీ, దీపిక షాక్ అయ్యారుగా!

Authored By Cinema Desk | The Telugu News | Published on: October 2, 2021, 5:59 pm

Faima  : బుల్లితెరపై ఇప్పుడు ఫైమా ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా ఈటీవీలో వచ్చే అన్ని షోల్లో కనిపిస్తోంది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ, రెచ్చిపోదాం బ్రదర్ అంటూ అన్ని షోల్లోనూ ఫైమా కనిపిస్తోంది. అందరినీ ఓ రేంజ్‌లో ఆడుకుంటోంది. పటాస్ నుంచి వచ్చిన ఫైమాకు ఇప్పుడు జబర్దస్త్ షోలో చేస్తోన్న ఫైమాకు ఎంతో తేడా ఉంది. నటనలో తన ప్రతిభను ఎంతో మెరుగు పరుచుకుంది. అలా ఫైమా ఇప్పుడు తన పర్ఫామెన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది.

faima satires on rashmi gautam and deepika in dhee

faima satires on rashmi gautam and deepika in dhee

సుధీర్, ఆది, గెటప్ శ్రీను వంటి వారిని సైతం ఫైమా ఓ రేంజ్‌లో ఆడుకుంటోంది. స్పెషల్ ఈవెంట్, స్కిట్లతో అందరినీ ఇమిటేట్ చేసి పడేస్తోంది. తాజాగా ఫైమాను ఢీ స్టేజ్ మీదకు తీసుకొచ్చారు. ఒక్క ఫైమా ఉంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాంటిది ముగ్గురు ఫైమాలు ఒకేసారి వస్తే ఎలా ఉంటుందో తెలుసా? అని ప్రదీప్ అందరినీ ఊరించాడు. అయితే ఫైమా ఢీ స్టేజ్ మీదకు రావడం, ఆమెలా మాట్లాడేందుకు, నడిచేందుకు రష్మీ, దీపిక ట్రై చేశారు.

faima satires on rashmi gautam and deepika in dhee

faima satires on rashmi gautam and deepika in dhee

Faima  ఢీ స్టేజ్ మీద రష్మీ, దీపికలకు కౌంటర్లు..

ఫైమా తన మ్యానరిజంతో మాట్లాడింది. రష్మీ కొద్దిగా ట్రై చేసింది. అయితే దీపిక పిల్లి మాత్రం ఏదోలా చేసింది. నేను చేసినట్టు చేయండి.. మీకు వచ్చినట్టు కాదు అని కౌంటర్ వేసింది. ఇక వెరైటీ డైలాగ్ డెలివరీతో, వెరైటీ బాడీ లాంగ్వేజ్‌తో ఫైమా మాట్లాడింది. కానీ దీపిక మరీ దారుణంగా చేసింది. అలా దీపిక చేయడంతో ఫైమా కౌంటర్ వేసింది. వాంతులు వచ్చేలా ఉందంటూ ఫైమా ఆమె పరువుతీసింది. అలా ఢీ స్టేజ్ మీద రష్మీ, దీపికలకు కౌంటర్లు వేసింది.

faima satires on rashmi gautam and deepika in dhee

faima satires on rashmi gautam and deepika in dhee

Cinema Desk

No bio available for this author.

  1. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  2. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  3. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  4. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  5. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  6. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  7. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp