
Faria Abdullah : పెళ్లి కాకుండా తల్లి కాబోతున్న జాతి రత్నాలు బ్యూటీ.. ఆమె నిర్ణయానికి షాక్..!
Faria Abdullah : జాతిరత్నాలు సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ ఫరియా అబ్ధుల్లా.తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. చూసేందుకు చాలా పొడవుగా కనిపించే ఈ ముద్దుగుమ్మ చాలా అమాయకపు చూపులు చూస్తూ అందరిని తన బుట్టలో పడేసుకుంటుంది. తొలి సినిమా మంచి హిట్ అయిన కూడా ఫరియా అబ్ధుల్లాకి పెద్దగా అవకాశలు రాలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా లో చిన్న పాత్ర పోషించింది. బంగార్రాజు, లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ రావణాసుర వంటి సినిమాలు చేసింది. కానీ ఫస్ట్ సినిమా సక్సెస్ అయినట్లుగా మరే సినిమా ఆడలేదు. కానీ ఆమె క్రేజ్ మాత్రం అస్సలే తగ్గట్లేదు. వరసుగా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ కెరియర్ లో ముందుకు సాగుతున్న ఈమె.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన అందాలకి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ రచ్చ లేపుతుంటుంది.అదిరిపోయే ఔట్ ఫిట్లు ధరిస్తూ… అంతకు మించిన ఫోజులు పెడుతూ ఫొటోలు దిగి వాటిని నెట్టింట షేర్ చేస్తూ కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది. రీసెంట్‌గా ఫరియా నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమా విడుదలైంది. ఈ సినిమా కూడా ఆమెకి పెద్దగా పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టలేకపోయింది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలో వ్యక్తిగత జీవితం గురించి ఫరియా ఆసక్తికర కామెంట్స్ చేసింది. నాకు వివాహ వ్యవస్థ మీద పెద్దగా నమ్మకం లేదు. పెళ్లి ఖచ్చితంగా చేసుకోవాలని అనుకోవడం లేదు. పెళ్లి అయితే అవుతుంది లేకుంటే లేదు. పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన చేయడం లేదు అంటూ ఖరాఖండీగా చెప్పేసింది.
Faria Abdullah : పెళ్లి కాకుండా తల్లి కాబోతున్న జాతి రత్నాలు బ్యూటీ.. ఆమె నిర్ణయానికి షాక్..!
పిల్లలు అంటే నాకు ఇష్టం. పిల్లల్ని ఎలాగైనా కనొచ్చు. వాళ్ళను మంచిగా పెంచేందుకు తండ్రి బాధ్యతగా ఉండాలి. నాకు మ్యారేజ్ కాన్సెప్ట్ అంటేనే భయం వేస్తుంది… అని ఫరియా చెప్పడంతో ఆమె పెళ్లి కాకుండానే తల్లి అవుతుందా ఏంటి అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎలాగు అత్యాధునిక వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి మగవాళ్లు ఎవరు లేకుండా ఫరియా తల్లి అవుతుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Indian Army Jobs : భారత సైన్యంలో పౌర సిబ్బందిగా సేవలందించాలనుకునే నిరుద్యోగులకు 2026 నియామక ప్రక్రియ ఒక గొప్ప…
Today Gold Rate 16 January 2026 : బంగారం & వెండి ధరలు భారీగా పెరుగుతూ సామాన్య ప్రజలకు…
Chiranjeevi : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి పేరు మళ్ళీ మారుమోగుతోంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన…
తెలంగాణలో నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 'ఇందిరమ్మ ఇళ్ల పథకం' శరవేగంగా దూసుకుపోతోంది.…
Elinati Remedies Pisces : శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి…
Zodiac Signs January 16, 2026 : మానవ జీవితంలో భవిష్యత్తు పట్ల ఉన్న ఉత్సుకత, రాబోయే కాలాన్ని ముందే…
Nari Nari Naduma Murari Movie : యంగ్ హీరో శర్వానంద్ సంక్రాంతి సెంటిమెంట్‌ను మరోసారి నిజం చేస్తూ, ‘నారి…
Allu Arjun : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఒక…
This website uses cookies.