Radhe shyam : ‘రాధే శ్యామ్’ సినిమా కి సంబంధించి ఇప్పటివరకు వచ్చిన బీట్స్ ఆఫ్ ‘రాధే శ్యామ్’ గాని రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ గాని కనీసం ప్రభాస్ ఫ్యాన్స్ ని కూడా మెప్పించలేకపోయాయి. డార్లింగ్ ప్రభాస్ – మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ గా పూజా హెగ్డే జంటగా నటిస్తున్న మోస్ట్ రొమాంటిక్ సినిమా కావడం తో ప్రతీ ఒక్కరిలో అంచనాలు భారీగా ఉన్నాయి. కాని ఆ అంచనాలను అందుకుంటుందా అని అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. అందుకే ఇప్పుడు ఆ అనుమానాలన్ని పటా పంచలవడానికి మేకర్స్ ఈ సారి అద్భుతమైన మ్యూజికల్ సర్‌ప్రైజ్ తో రాబోతున్నట్టు లేట్సెట్ అప్‌డేట్.
first-single-date-fixed-by-makers-for-radhe-shyam
‘రాధే శ్యామ్’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. మహా శివరాత్రి పండుగ సందర్భంగా మార్చ్ 11 న ‘రాధే శ్యామ్’ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ అద్భుతమైన సాంగ్స్ ని రెడీ చేసినట్టు తెలుస్తోంది. ‘రాధే శ్యామ్’ మ్యూజిక్ ఆల్బం ఆల్ టైం రికార్డ్ గా నిలిచేలా సాంగ్స్ ని కంపోజ్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. అంతేకాదు ‘రాధే శ్యామ్’ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా నెవెర్ బిఫోర్ అన్నట్టుగా ఉంటుందని తెలుస్తోంది.
‘రాధే శ్యామ్’ హిందీ వెర్షన్ కు మిథున్ – మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. తెలుగుతోపాటు మిగిలిన దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. 250 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా జూలై 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక టీ-సిరీస్ గుల్షన్ కుమార్, కృష్ణం రాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ బ్యానర్స్ పై భూషణ్ కుమార్ – వంశీ – ప్రమోద్ – ప్రశీద ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా ఇప్పటి నుంచి ‘రాధే శ్యామ్’ మీద బజ్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ కొత్తరకమైన ప్రమోషన్స్ ని నిర్వహించబోతున్నట్టు సమాచారం.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.