Gaddar Awards : 14 ఏళ్ల త‌ర్వాత గ‌ద్ద‌ర్ అవార్డుల ప్ర‌క‌ట‌న‌.. ప‌క్ష‌పాతం చూప‌లేద‌న్న జ‌య‌సుధ‌…!

 Authored By ramu | The Telugu News | Updated on :29 May 2025,11:28 am

ప్రధానాంశాలు:

  •  Gaddar Awards : 14 ఏళ్ల త‌ర్వాత గ‌ద్ద‌ర్ అవార్డుల ప్ర‌క‌ట‌న‌.. ప‌క్ష‌పాతం చూప‌లేద‌న్న జ‌య‌సుధ‌...!

తెలుగు చలనచిత్ర పరిశ్రమను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దివంగత ప్రజా గాయకుడు గద్దర్ పేరిట అవార్డుల‌ని ప్ర‌క‌టించారు. 2014 నుంచి 2023 వరకు ఒక్కో సంవత్సరానికి గాను ఉత్తమ చలన చిత్రానికి గద్దర్ అవార్డును ప్రకటించారు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ మొదటి చిత్రం కల్కి, ఉత్తమ రెండో సినిమాగా పొట్టేల్, ఉత్తమ మూడో సినిమగా లక్కీ భాస్కర్ చిత్రాలను అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వం పూర్తి స్వేచ్చను ఇచ్చిందని జయ సుధ తెలిపారు.

Gaddar Awards : 14 ఏళ్ల త‌ర్వాత గ‌ద్ద‌ర్ అవార్డుల ప్ర‌క‌ట‌న‌.. ప‌క్ష‌పాతం చూప‌లేద‌న్న జ‌య‌సుధ‌...!

Gaddar Awards : 14 ఏళ్ల త‌ర్వాత గ‌ద్ద‌ర్ అవార్డుల ప్ర‌క‌ట‌న‌.. ప‌క్ష‌పాతం చూప‌లేద‌న్న జ‌య‌సుధ‌…!

Gaddar awards  గ‌ద్ద‌ర్ అవార్డులు..

బెస్ట్ ఫీచర్ : కల్కి, పొట్టేల్, లక్కీ భాస్కర్
ఉత్తమ సామాజిక చిత్రం : కమిటీ కుర్రోళ్లు
ఉత్తమ బాలల చిత్రం : 35 చిన్నకథ కాదు
ఉత్తమ హెరిటేజ్ ఫిల్మ్ : రజాకార్
ఉత్తమ నూతన దర్శకుడు : ఎదు వంశీ
హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్ : ఆయ్
ఉత్తమ దర్శకుడు : నాగ్ అశ్విన్ (కల్కి)
ఉత్తమ నటుడు : అల్లు అర్జున్ (పుష్ప 2)
ఉత్తమ నటి : నివేదా థామస్ (35 చిన్న కథ కాదు)
బెస్ట్ సపోర్టింగ్ నటుడు : ఎస్ జే సూర్య (సరిపోదా శనివారం)
బెస్ట్ సపోర్టింగ్ నటి : అంబాజీపేట ఫేమ్ శరణ్య
మ్యూజిక్ : భీమ్స్ (రజాకార్)
బెస్ట్ సింగర్ : సిధ్ శ్రీరామ్ (ఊరు పేరు భైరవకోన)
బెస్ట్ సింగర్ (ఫీమేల్) : శ్రేయా ఘోషాల్ (పుష్ప 2)
బెస్ట్ కమెడియన్స్ : వెన్నెల కిషోర్, సత్య
ఉత్తమ బాల నటులు : అరుణ్ దేవ్ (35 చిన్న కథ కాదు), హారిక (మెర్సీ కిల్లింగ్)
ఉత్తమ రచయిత : శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ : వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ పాటల రచయిత : చంద్రబోస్ (రాజు యాదవ్)
బెస్ట్ సినిమాటోగ్రఫర్ : విశ్వనాథ్ రెడ్డి (గామీ)
బెస్ట్ ఎడిటర్ : నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
బెస్ట్ ఆడియోగ్రాఫర్ : అరవింద్ మీనన్ (గామీ)
బెస్ట్ కొరియోగ్రాఫర్ : గణేష్ ఆచార్య (దేవర ఆయుధ పూజ)
బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ : అద్నితిన్ జిహానీ చౌదరి (కల్కి)
బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ : చంద్ర శేఖర్ రాథోడ్ (గ్యాంగ్ స్టర్)

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి