Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ పరువుపాయే.. అంత సీన్ లేదన్న గలాట గీతు

Authored By Sam C | The Telugu News | Published on: February 28, 2022, 8:00 pm

Sudigali Sudheer : అల్లు అర్జున్, ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సుకుమార్ తెర‌కెక్కిస్తున్న చిత్రం పుష్ప‌. ఈ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల ప్ర‌భంజ‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాకి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా ల‌భించాయి. మైత్రీ బ్యానర్లో వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. అవే లొకేషన్స్ లో సెకండ్ పార్టును చిత్రీకరిస్తారని అంతా అనుకున్నారు. కానీ సుకుమార్ కొత్త లొకేషన్స్ కోసం సెర్చ్ చేస్తున్నాడట.’పుష్ప’ సినిమా బాలీవుడ్ లో 100 కోట్లకి పైగా వసూళ్లను సాధించింది కనుక, ఈ సారి ఉత్తరాది లొకేషన్స్ కూడా ఉండేలా చూసుకుంటున్నారట. అంతేకాదు, ఒక బాలీవుడ్ స్టార్ హీరోను కూడా కీలకమైన పాత్ర కోసం తీసుకుంటున్నారని అంటున్నారు.

Sudigali Sudheer : సుధీర్ ప‌రువు పాయే..

జ‌బ‌ర్ధ‌స్త్ స్టేజ్‌పై పుష్ప స్పూఫ్‌లు తెగ సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే. ఆది, సుడిగాలి సుధీర్ వంటి వారు స్కిట్స్ చేయ‌గా ఇవి తెగ సంద‌డి చేశాయి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా?? ఫైరూ.. హైపర్ అంటే హైపర్ అనుకుంటివా.. హైపరా మచ్చా అంటూ ఆదిని స్టేజ్ మీదికి పిలిచేసింది హాట్ యాంకర్ అనసూయ. ఇక మనోడు స్టేజ్ ఎక్కిన తరువాత చెలరేగిపోయాడు. వస్తూ వస్తూ.. ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ పక్కన కమెడియన్‌గా ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన కేశవని తీసుకుని వచ్చాడు. ఇక ఈ ఇద్దరూ కలిసి చేసిన సందడి మామూలుగా లేదు.. మిలియన్ల వ్యూస్‌ని కొల్లగొట్టేసింది.

galata geetu satires on sudigali sudheer

galata geetu satires on sudigali sudheer

ఇక తాజాగా రోహిణి,గ‌లాట గీతూ స్కిట్ చేశారు. గీతూ పుష్ప‌రాణిగా అద‌ర‌గొట్టింది. అయితే స్కిట్‌లో భాగంగా రోహిణి.. గీతూతో సుడిగాలి సుధీర్ నీ వెంట ప‌డుతున్నాడ‌ట‌.. ప్రాబ్ల‌మ్ ఏమి లేదా అని అడ‌గ‌గా, దానికి గీతూ.. అమ్మి వాడ్ని అంద‌రు అనకొండ అనుకుంటారు కాని ఉత్తుత్తి కొండ అని ప‌రువు తీసింది. వాడికి అంత పెద్ద క‌ళాకండం కూడా ఏమి లేదంటూ సుధీర్ ప‌రువు తీసేసేంది. ఆ స‌మ‌యంలో ర‌ష్మీ ఎక్స్‌ప్రెష‌న్స్ అంద‌రి దృష్టిని ఆకర్షించాయి. మొత్తానికి పుష్ప స్పూఫ్ స్కిట్ మాత్రం తెగ అల‌రించింది అనే చెప్పాలి.

Sam C

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp