Categories: EntertainmentNews

Game Changer 1st day Collection : గేమ్ ఛేంజ‌ర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత‌.. తొలి రోజు ఎంత క‌లెక్ష‌న్స్ రావొచ్చు..!

Advertisement
Advertisement

Game Changer 1st day Collection : దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత Ram CHaran రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’  Game Changer Review సినిమాతో థియేటర్లోకి వ‌చ్చాడు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ‘గేమ్ ఛేంజర్’ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా… కియారా అద్వానీ అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్జె సూర్య, సముద్రఖని, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అయితే పలు సమస్యలను ఎదుర్కొని థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఊచకోతకోసింది.గేమ్ ఛేంజర్ సినిమా ఆలస్యమైనప్పటికీ దిల్ రాజు క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాలేదు.

Advertisement

Game Changer 1st day Collection : గేమ్ ఛేంజ‌ర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత‌.. తొలి రోజు ఎంత క‌లెక్ష‌న్స్ రావొచ్చు..!

Game Changer 1st day Collection క‌లెక్ష‌న్స్ ఎంత అంటే..!

కేవలం 5 పాటలకు 75 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఊహకు అందని విషయం. ఒక్కోపాటు రెండు వారాలపాటు విదేశాల్లోని అత్యంత అద్బుతమైన లొకేషన్లలో చిత్రీకరించారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 450 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయలుగా అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రాంచరణ్ సినిమాకు భారీగానే బడ్జెట్ జరిగింది. నైజాంలో 43 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో ప్రీ రిలీజ్ బిజినెస్ 75 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 25 కోట్ల రూపాయలు, నైజాంతో కలిపి ఈ మూవీ 145 కోట్ల రూపాయల మేర తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ చేసుకొన్నది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా లాభాల్లోకి ప్రవేశించాలంటే.. కనీసం 150 కోట్ల రూపాయల షేర్, 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించాలి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల రూపాయలకుపైగా, ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయలకుపైగా వసూలు చేసింది. ఈ సినిమా తొలి రోజు 80 కోట్ల నుంచి 90 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. అయితే ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా 223 కోట్లు, 70 కోట్లు వసూలు చేసింది. ఈ రెండు సినిమాలకు మధ్యస్తంగా వసూళ్లను కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. ఇండియాలో ఈ సినిమాకు సంబంధించి 13,336 షోలు పడగా, వాటికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ నుంచి దాదాపు రూ. 50 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఇందులో తెలుగు వర్షన్ నుంచే దాదాపు రూ. 32 కోట్లకు పైగా టికెట్ బుకింగ్స్ జరిగాయి…

Advertisement

Recent Posts

Red Sandalwood : ఎర్రచందనం ఉపయోగాలు తెలిస్తే షాక్… ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇంకా…. షాక్..?

Red Sandalwood : ప్రస్తుతం ఎర్రచందనం గురించి ప్రజలందరికీ తెలుసు.. కానీ వాటి ఉపయోగాలు గురించి మాత్రమే కో oదరికీ…

53 minutes ago

Heart Disease : గుండె జబ్బులు వస్తాయి అని చెప్పే పుకార్లు అస్సలు నమ్మకండి.. అసలు కారణం తెలుసుకోండి..?

Heart Disease : ప్రస్తుత జీవనశైలిలో ప్రజలు తీవ్రమైన ఒత్తిడితో, శారీరక శ్రమలు లేకుండా, ఫుడ్ విషయంలో జాగ్రత్తలు పాటించకపోవడం…

2 hours ago

Avocado Fruit : ఈ పండు తిన్నారంటే.. అనేక వ్యాధులకు చెక్.. రోజు తిన్నారంటే కొలెస్ట్రాలను కోసిపారేస్తుంది…?

Avocado Fruit : ప్రస్తుతం జీవనశైలిలో ప్రజలందరూ తమకు  Avocado Fruit తీరికలేని విధంగా శ్రమిస్తూ ఉన్నారు. ఉద్యోగ వృత్తిలో…

3 hours ago

Good News : డ్వాక్రా మహిళలకు శుభ‌వార్త‌ .. త్వరలోనే అకౌంట్లోకి డబ్బులు !

Good News : సీఎం రేవంత్ రెడ్డి  Revanth Reddy సర్కార్ రాష్ట్ర డ్వాక్రా మ‌హిళ‌ల‌కు శుభవార్త చెప్పింది. అభయహస్తం…

4 hours ago

Game Changer: సినిమాలో మిస్ అయిన ‘నానా హైరానా’ పాట.. ఎప్ప‌టి నుండి అందుబాటులోకి వ‌స్తుందంటే..!

Game Changer: ఒకవైపు నార్త్ ఇండియాలో హీరో అల్లు అర్జున్ తెలుగు సినిమా ‘పుష్ప 2’  Pushpa 2ర‌చ్చ చేస్తుండ‌గానే, ఇప్పుడు…

4 hours ago

Game Changer Public Talk : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రివ్యూ అండ్ పబ్లిక్ టాక్.. మూవీలో చిన్న మార్పులు..?

Game Changer Public Talk : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో Game Changer Review…

5 hours ago

Vaikuntha Ekadashi : వైకుంఠ ఏకాద‌శికి అంటే ఏమిటి..? అస‌లు ఆ పేరు ఎలా వ‌చ్చింది..!

Vaikuntha Ekadashi : వ్యాస మహర్షి రచించిన భవిష్యోత్తర  Vaikuntha Ekadashi పురాణం ప్రకారం సాధారణంగా మార్గశిర మాసం శుక్ల…

5 hours ago

Morning Workout : ఉదయాన్నే పరగడుపున వ్యాయామాలు చేయడం మంచిదేనా… దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా…?

Morning Workout : కొంతమంది ఉదయం లేవగానే వ్యాయామాలు ఎక్సర్సైజులు చేసే అలవాటు ఉంటుంది. లేచిన వెంటనే వ్యాయామాలు చేయటం…

7 hours ago

This website uses cookies.