Categories: EntertainmentNews

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంత‌.. మూవీ సేఫ్ జోన్‌లో ఉందా?

Game Changer: రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వాని ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శంక‌ర్ తెర‌కెక్కించిన పొలిటిక‌ల్ డ్రామా గేమ్ ఛేంజ‌ర్ Game Changer .భారీ అంచనాల మధ్య ఈ చిత్రం శుక్రవారం గ్రాండ్​గా విడుదలైంది. అయితే తాజాగా ఈ మూవీ తొలిరోజు కలెక్షన్స్​ను మేకర్స్​ ప్రకటించారు. వరల్డ్​వైడ్​గా ఈ సినిమా సుమారు రూ.186 కోట్లు వసుళ్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ ఓ స్పెషల్ పోస్టర్​ ద్వారా తెలిపింది.తొలిరోజే మూవీ పై దారుణంగా నెగెటివ్ టాక్ రావడంతో ఆ ఎఫెక్టివ్ కలెక్షన్ల పై భారీగానే పడింది. యూఎస్ లో బుకింగ్స్ కొంచెం డల్ గా ఉన్నా.. ఓవరాల్ గా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో మాస్ బీ,సీ సెంటర్స్ లలో ఈ సినిమాకు ప్రేక్షకులు ఆదరించారు.

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంత‌.. మూవీ సేఫ్ జోన్‌లో ఉందా?

Game Changer అఫీషియ‌ల్ క‌లెక్ష‌న్స్..

‘వినయ విధేయ రామ’ తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన చిత్రం కావడంతో ‘గేమ్ చేంజర్’ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ తొలిసారి తండ్రి కొడులుగా ద్విపాత్రాభినయం చేసాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి Anjali కథానాయికలుగా నటించారు.ప్రముఖ టికెట్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ బుక్‌ మై షోలో ‘గేమ్‌ ఛేంజర్‌’కు తొలి రోజు 1.3 మిలియన్లకు పైగా టికెట్స్‌ అమ్ముడైనట్లు ఆ సంస్థ వెల్లడించింది. వారాంతంలో ఈ టికెట్‌ అమ్మకాలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందని అభిమానులు ఆశిస్తున్నారు.

రామ్ చరణ్ Ram Charan నటించిన ‘గేమ్ చేంజర్’ తెలుగులో రాష్ట్రాల్లో రూ. 122 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ గా రూ. 221 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. మరి తొలిరోజే.. రూ. 186 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. మరి సంక్రాంతి సీజన్ లో మిగతా సినిమాల నుంచి పోటీ తట్టుకొని ఈ సినిమా ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి. కాగా, ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షోలో గేమ్ చేంజర్ కు తొలి రోజు 1.3 మిలియన్లకు పైగా టికెట్స్ అమ్ముడైనట్లు సంస్థ వెల్లడించింది. ఎన్టీఆర్ దేవరకు తొలి రోజు రూ.172 కోట్లు గ్రాస్ రాగా, అల్లు అర్జున్ ‘పుష్ప-2’కు రూ.294 కోట్లు గ్రాస్ వచ్చాయి. ఈ సినిమాలో అప్పన్న పాత్రలో రామ్ చరణ్ నటనపై సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. అప్పన్న, రామ్ నందన్ పాత్రలకుగానూ చరణ్ పై కురిపిస్తున్న ప్రశంసలను చూస్తుండడం సంతోషంగా ఉంది అని చిరు అన్నారు.

Recent Posts

Liquor : మందుబాబులకు డ‌బుల్ కిక్ ఇచ్చే గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గనున్న మద్యం ధరలు

Liquor  : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…

46 minutes ago

GST : జూలై నుండి అమ‌లు కానున్న కొత్త రూల్స్.. గ‌డువు దాటితే జీఎస్టీ రిటర్న్స్ కుద‌ర‌దు

GST  : జీఎస్‌టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చ‌ద‌వాల్సిందే. 2025 జులై పన్ను కాలం…

2 hours ago

Six Members Birth : ఒకే రోజు ఆరుగురికి క‌వ‌ల‌లు.. ఇదొక‌ నూత‌న అధ్యాయం..!

Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…

3 hours ago

KCR Maganti Gopinath : మాగంటి భౌతిక దేహాన్ని చూసి బోరున ఏడ్చేసిన కేసీఆర్.. వీడియో..!

KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…

4 hours ago

Etela Rajender : కేసీఆర్ ను కాపాడాల్సిన అవసరం నాకు లేదు – ఈటెల..!

Etela Rajender : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జరుగుతున్న కమిషన్ విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…

5 hours ago

Telangana Cabinet Expansion : రేవంత్ బ్యాచ్‌లోకి మ‌రో ముగ్గురు మంత్రులు.. నేడే ప్ర‌మాణ స్వీకారం

Telangana Cabinet Expansion : ఎన్నాళ్లుగానో వేచి చూస్తు మంత్రివర్గ విస్తరణ ఎట్ట‌కేల‌కి సాకారం అయింది.. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురు…

5 hours ago

Today Gold Price : ఈ రోజు కూడా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే..!!

Today Gold Price : ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. జూన్ 8వ తేదీ ఆదివారం నాటి…

6 hours ago

Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం.. భోజనం ఏ దిశలో కూర్చొని చేస్తే మంచిదో తెలుసా…?

Vastu Tips : భోజనం చేసే దిశ కూడా వాస్తు శాస్త్రంలో ఏ దిశ మంచిదో తెలియజేయడం జరిగింది. సరైన…

7 hours ago