Game Changer : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ.. మెగా ఫ్యాన్స్ మైండ్ బ్లాక్..!
ప్రధానాంశాలు:
Game Changer : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ.. మెగా ఫ్యాన్స్ మైండ్ బ్లాక్..!
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan గేమ్ ఛేంజర్ సినిమా కు ఫస్ట్ రివ్యూ అంటూ దుబాయ్ సెన్సార్ సభ్యుడు ఉమైర్ సంధు చేసిన ట్వీట్ మెగా ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయి. స్టార్ సినిమాలకు దుబాయ్ సెన్సార్ సభ్యుడిగా రిలీజ్ ముందే రివ్యూ ఇంకా సినిమాపై తన రేటింగ్ ఇచ్చే ఉమైర్ సంధు లేటెస్ట్ గా రామ్ చరణ్ శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ కు రివ్యూ ఇచ్చేశాడు. ఐతే ఈ రివ్యూ చూసిన మెగా ఫ్యాన్స్ అతని మీద ఫైర్ అవుతున్నారు. గేమ్ ఛేంజర్ Game Changer First Review ఫస్ట్ రివ్యూ అంటూ ఉమైర్ సంధు ఇది ఏమాత్రం వర్క్ అవుట్ కాదు.
ఈ సినిమా అటు శంకర్, ఇటు రామ్ చరణ్ ఇద్దరికీ చాలా వీకెస్ట్ మూవీ. లీడింగ్ యాక్టర్స్ అంతా పూర్ పర్ఫార్మెన్స్ చేశారు. ఔట్ డేటెడ్ ఇంకా బోరింగ్ స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అంటూ రాసుకొచ్చాడు. ఇదొక టార్చర్ అని రామ్ చరణ్ ఫ్యాన్స్ కి చెప్పాడు. ఐతే స్టార్ సినిమాలకు ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ అంటూ ఉమైర్ సంధు ఇచ్చే రివ్యూస్ ని ప్రేక్షకులు నమ్మడం ఎప్పుడో మానేశారు. అతను చెప్పిన దానిలో ఏమాత్రం వాస్తవం ఉండదని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే అతను ఆహా ఓహో అన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతుంటే అతను డిజాస్టర్ అన్న సినిమాలు ఆడియన్స్ సూపర్ హిట్ చేశారు.
పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్న కొన్ని సినిమాల మీద ఉమైర్ సంధు కావాలనే ఇలా తన ఫస్ట్ రివ్యూ ఇచ్చి ఆడియన్స్ లో ఒక నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నాడు. రామ్ చరణ్, శంకర్ కాంబోలో దిల్ రాజు Dil Raju భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమాలో చరణ్ కి జతగా కియరా అద్వాని నటించింది. సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. మరో 3 రోజుల్లో సినిమా రిలీజ్ ఉండటంతో మెగా ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు… Game Changer, Ram Charan, Game Changer First Review, Umair Sandhu, Mega Fans