Genelia News Viral In Social Media
Genelia : అందాల ముద్దుగుమ్మ జెనీలియా తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. బొమ్మరిల్లు సినిమాతో ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన ఈ అందాల ముద్దుగుమ్మ ఆ తర్వాత కూడా పలు సినిమాలు చేసింది. సై, సాంబా, హ్యాపీతోపాటు పలు చిత్రాల్లో నటించింది. బొమ్మరిల్లు సినిమాలో హాసినిగా చిరస్థాయిగా నిలిచిపోయే పాత్రలో నటించి కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. రితేశ్ దేశ్ ముఖ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత సిల్వర్ స్క్రీన్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటుందట. ప్రముఖ పారిశ్రామిక వేత్త గాలి జనార్థన్ రెడ్డి కిరీటి నటిస్తున్న తెలుగు, కన్నడ బైలింగ్యువల్ ప్రాజెక్టుతో జెనీలియా మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించబోతుందట.
శ్రీలీల ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. కాగా లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రంలో జెనీలియా ఓ సాఫ్‌వేర్ కంపెనీకి సీఈవోగా కనిపించనుందట. సినిమాలో జెనీలియా పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉండబోతుందని ఇన్‌సైడ్ టాక్.ఇక సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటూ వస్తున్న జెనీలియా ఇటీవల తన అందచందాలతో కుర్రకారుకి మతులు పోగొడుతుంది. కేక పెట్టంచే అందాలతో మత్తెక్కిస్తుంది. 2012లో జెనీలియా నటుడు రితేష్ దేశముఖ్ ని వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు సంతానం. ఈమె తెలుగు , తమిళ భాషల్లో ఎక్కువగా చేసినా.. కొన్ని మలయాళ , కన్నడ , హిందీ , మరాఠీ సినిమాల్లోను కనిపించి మెప్పించింది.
Genelia News Viral In Social Media
జెనీలియా తన సినిమా కెరీర్ స్టార్టింగ్ రోజుల్లో ఓ స్టార్ హీరో కొడుకు తో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యిన్నట్లు మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఆ టైంలో వీళ్ల మధ్య చనువు చూసి పెళ్లి చేసుంటారు అనుకున్నారట. అయితే జెన్నీతో హీరో కొడుకు మిస్ బీహేవ్ చేసిన్నట్లు..ఆమె ఫ్రెండ్ అంటూ సరదాగా ఉన్నా..అతడే తప్పుగా అర్ధం చేసుకుని లిమిట్స్ క్రాస్ చేసిన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. ఆ తరువాత కొంత కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న జెనీలియా..తెలుగులో సినిమాలే మానేసింది.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.