Home » Entertainment » Getup Srinu Beaten Sudigali Sudheer In Sridevi Drama Company
Entertainment

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కు వాచిపోయింటుంది.. రెచ్చిపోయిన గెటప్ శ్రీను

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 13, 2022, 8:30 pm
Advertisement

Sudigali Sudheer : బుల్లితెరపై జబర్దస్త్ షోలు, జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు చేసే ఈవెంట్లు, శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలు ఎలా క్లిక్ అయ్యాయో అందరికీ తెలిసిందే. మంచి రేటింగ్ ఈ షోలు బాగానే దూసుకుపోతోన్నాయి. అయితే ఇలా ఏ షో క్లిక్ అయినా కూడా అందులో సుధీర్ పాత్ర కచ్చితంగా ఉంటుంది. సుధీర్ లేకపోతే ఆ షో హిట్ అవ్వడం చాలా కష్టం. సుధీర్ పక్కకి తప్పుకున్నాక ఢీ షో పరిస్థితి ఏంటో అందరం చూస్తున్నాం.

Advertisement

అయితే సుధీర్‌కు అంత క్రేజ్ రావడానికి ప్రత్యేక కారణాలున్నాయి. సుధీర్ తన మీద ఎంత మంద ఎన్ని రకాల సెటైర్లు, జోకులు వేసినా పట్టించుకోడు. ఇక తనను ఎంత మంది గాయపెట్టినా, స్కిట్లో నిజంగానే కొట్టినా కూడా పట్టించుకోడు. తాను ఏం చేసినా కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికేనంటూ తన హుందా తనాన్ని చాటుకుంటాడు.

Getup Srinu Beaten Sudigali Sudheer In Sridevi Drama Company

Advertisement

Sudigali Sudheer : సుధీర్‌ను కొట్టిన శ్రీను..

తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీ ఎపిసోడ్ ప్రోమో వచ్చింది. ఇందులో తెలుగు టీచర్‌గా గెటప్ శ్రీను వచ్చాడు. ఇక ఇంగ్లీష్ ముక్క వినిపిస్తే వాయించేస్తాను అని అన్నాడు. దీంతో సుధీర్‌ను చావబాదేశాడు. సారీ అని ఒకసారి దొరికిపోయాడు. షో అంటూ మరోసారి దొరికిపోయాడు. అలా వరుసగా సుధీర్‌ను వాయించుకుంటూ గెటప్ శ్రీను రెచ్చిపోయాడు. అదే ఊపులో నరేష్‌ను కూడా తగులుకున్నాడు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి