
good news for prabhas fans after pushpa sukumar directing prabhas
Prabhas : పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ స్టార్ డామ్ మారిన తరువాత ఒక్క హిట్టు కొట్టలేదు. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ లోనే నేషనల్ వైడ్ నెంబర్ వన్ హీరో అయిపోయాడు ప్రభాస్. కానీ తర్వాత పరిస్థితి చూస్తే ప్రభాస్ నటించిన సాహో, రాధా శ్యామ్ రెండు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇటువంటి క్రమంలో ప్రస్తుతం ఆది పురుష్, సలార్, ప్రాజెక్టుకే సినిమాలు చేస్తుండగా వీటిలో..”సలార్” పైనే అభిమానులు ఎక్కువ ఆశలు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే kgf రెండు పార్ట్ లతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తిరుగులేని క్రేజ్ సంపాదించడం జరిగింది.
good news for prabhas fans after pushpa sukumar directing prabhas
దీంతో ప్రభాస్ ఇమేజ్ కి తగ్గ హిట్ ఇస్తారని భావిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఇండస్ట్రీలో ఓ సరికొత్త వార్త వైరల్ అవుతుంది. మేటర్ లోకి వెళ్తే సుకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సుకుమార్.. బన్నీతో “పుష్ప 2” చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తో సుకుమార్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చిన గాని అది కష్టమే అన్న టాక్ ప్రజెంట్ ఇండస్ట్రీలో నడుస్తుంది. సో పుష్ప సెకండ్ పార్ట్ తర్వాత ప్రభాస్ తో సుకుమార్ సినిమా చేయబోతున్నట్లు దీన్ని…
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మించబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలోనే ప్రభాస్ తో సుకుమార్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ప్రభాస్ బాహుబలి విజయంతో ఒక్కసారి ఆల్ ఇండియా స్థాయిలో రేంజ్ పెరిగిపోయింది. ఇదే క్రమంలో రంగస్థలం, పుష్ప సినిమాలతో అదే స్థాయిలో సుకుమార్ కూడా విజయం సాధించటంతో… ప్రభాస్ ఇప్పుడు సుకుమార్ తో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ కన్ఫామ్ ఐతే ప్రభాస్ ఫ్యాన్స్ కి సినిమా పూనకాలు తీసుకురావడం గ్యారెంటీ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.