Great Khali Pushpa VIdeo : అల్లు అర్జున్ కి ఫిదా అయిపోయిన గ్రేట్ ఖలీ…!

Great Khali Pushpa VIdeo  : ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాలే ట్రెండ్ సెట్ చేయడం తెలుసు మనకు. కాని బాహుబలి సినిమా తర్వాత కొన్ని కొన్ని సినిమాలు మన సౌత్ నుంచి ఇండియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. ఆ జాబితాలో పుష్ప సినిమా కూడా చేరింది. పుష్ప సినిమాలో తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ సిగ్నేచర్ సీన్ కి ఫిదా అయిపోయారు అందరూ. ఒక్క సినిమా వాళ్ళే కాదు స్పోర్ట్స్ వాళ్ళు కూడా ఫిదా అయ్యారు.

మన ఇండియన్ క్రికెటర్ లు దీనికి సంబంధించి ఇప్పటికే రీల్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు దీనిపై రెజ్లర్ గ్రేట్ ఖలీ కూడా దీనిపై ఆసక్తి చూపించాడు. ఈ సినిమాలో డైలాగులు, పాటలు అభిమానులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రారా సామీ, శ్రీవల్లి, ఊ అంటావా పాటలకు మంచి క్రేజ్ వచ్చింది. డేవిడ్ వార్నర్, సురేష్ రైనా, హార్దిక్ పాండ్యా వంటి వారు స్టెప్స్ కూడా వేసారు.

great khali  shared puspa movie Style VIdeo

ది గ్రేట్ ఖలీ పుష్ప సినిమాలో లిప్-సింక్ చేస్తున్న వీడియోను షేర్ చేసాడు. ది గ్రేట్ ఖలీ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో వీడియోను పోస్ట్ చేసాడు. అల్లు అర్జున్ తగ్గేదేలే అంటే హిందిలో ‘ఝుకేగా నహీ’ అనే డైలాగ్‌ను రీల్ చేసాడు. “పుష్పా, పుష్ప రాజ్. మెయిన్ ఝుకేగా నహీ,” అంటూ ఖలీ చేసిన వీడియో కి నాలుగు లక్షల వ్యూస్ వచ్చాయి.

Recent Posts

Chandrababu : జగన్ లా హత్యా రాజకీయాలు, శవ రాజకీయాలు చేయను : సీఎం చంద్రబాబు

Chandrababu  : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన పాలన శైలిని ప్రజల ముందు ఉంచారు. చిత్తూరు…

32 minutes ago

Green Chicken Curry : రొటీన్ చికెన్ కర్రీ తిని బోర్ కొట్టిందా… అయితే, ఈ గ్రీన్ చికెన్ కర్రీని ఇలా ట్రై చేయండి, అదిరిపోయే టేస్ట్…?

Green Chicken Curry : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా కొత్త వంటకాన్ని ట్రై చేసి చూడాలి అనుకుంటారు.…

1 hour ago

Hari Hara Veera Mallu Movie Trailer : అద్దిరిపోయిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ట్రైల‌ర్.. పూన‌కాలు తెప్పిస్తుందిగా..!

Hari Hara Veera Mallu Movie Trailer  : తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని హీరోగా వెలుగొందుతున్న పవర్‌స్టార్ పవన్…

2 hours ago

Ram Charan Fans : రామ్ చ‌ర‌ణ్ చేసిన త‌ప్పేంటి.. మెగా ఫ్యాన్స్ ప్ర‌శ్న‌ల‌కి శిరీష్ స‌మాధానం చెబుతారా?

Ram Charan Fans  : 'ఆర్‌.ఆర్‌.ఆర్' సినిమా తరువాత, పలు నిర్మాతలు రామ్ చ‌ర‌ణ్‌తో సినిమాలు చేయాలని ఆస‌క్తి చూపినా,…

3 hours ago

Buddhas Hand : చేతి వేళలా కనిపించే బుద్ధ హస్త పండుని మీరు చూశారా… ప్రమాదకరమైన వ్యాధులకు చెక్…?

Buddhas Hand : ప్రపంచం లో ఇలాంటి ప్రత్యేకమైన పండు ఒకటి ఉందని మీకు తెలుసా. ఈ పండుని చాలా…

4 hours ago

Medicinal Plants : వర్షాకాలంలో ఈ మొక్కల్ని మీ ఇంట్లో పెంచుకోండి… అందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం…?

Medicinal Plants : కొన్ని శతాబ్దాల కాలం నుంచి ఆయుర్వేదంలో ఎన్నో రకాల మొక్కలను పలు రకాలు చికిత్సకు మెడిసిన్…

5 hours ago

Body Donation : దాధీచి ఋషి గురించి మీకు తెలుసా… శరీర అవయవ దానం ఎలా చేయాలి… దీని నియమాలు ఏమిటి…?

Body Donation : సాధారణంగా దానాలలో కెల్లా గొప్పదైన దానం అన్నదానం అని అంటారు. అలాగే అవయవ దానం కూడా…

6 hours ago

Hot Water Bath : ప్రతిరోజు వేడి నీళ్లు లేనిదే స్నానం చేయరా… ఇది ఆరోగ్యానికి మంచిదేనా…?

Hot Water Bath : ప్రతి ఒక్కరు కూడా వేడి నీటి స్నానం అలవాటుగా ఉంటుంది. వేడి నీళ్లు లేనిదే…

7 hours ago