hamida who seems to be close to shriram has the love track started 2
Bigboss-5 Telugu : బిగ్ బాస్ అంటేనే అందరికీ గుర్తుకు వచ్చేది గొడవలు, ఏడుపులు, లవ్ ట్రాక్‌లు. గత నాలుగు సీజన్లను గనక మనం చూస్తే ప్రతి సీజన్‌లోకూడా లవ్ ట్రాక్‌లు కనిపించాయి. మరి సీజన్-5 స్టార్ట్ అయి ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా ఇలాంటి లవ్ ట్రాక్‌లు ఇంకా హైలెట్ కావట్లేదనే టాక్ నడుస్తోంది.
hamida who seems to be close to shriram has the love track started 2
ఇక ఈ తరుణంలో హమీదా, శ్రీరామ్ మధ్య ఏదో జరుగుతోందనే గుసగుసలు చాలా రోజులుగానే వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందనే రూమర్లు మొదటి నుంచే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి విడుదలైన ప్రోమో ప్రత్యేకించి వీరి లవ్ ట్రాక్ గురించే ఉంది.
hamida who seems to be close to shriram has the love track started 2
ఈ ప్రోమోలో చూస్తే హమీదా, శ్రీరామ్‌లు ఒక దగ్గర కూర్చుని హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇక హమీదా మాట్లాడుతూ నీ దగ్గరే ఉండాలనిపిస్తుంది, మళ్లీ దూరంగా ఉండాలనిపిస్తుంది అని చెప్తుంది. ఇక దీనికి శ్రీరామ్ వావ్.. అంటున్నట్టు తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య పవన్ కల్యాణ్ నటించిన కుషీ సినిమాలోని ఏదోలా ఉందీ వేళ నాలో అన్న సాంగ్‌ను అక్కడే పనిచేస్తున్న లోబో పాడటం హైలెట్. వారిద్దరి లవ్ ట్రాక్‌కు సింక్ అయ్యే విధంగా లోబో పాడటం ఇక్కడ విశేషం. ఇక వీరి లవ్ ట్రాక్ ప్రోమోపై సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్లు వస్తున్నాయి.
hamida who seems to be close to shriram has the love track started 2
ఇలాంటి ట్రాక్‌లు వద్దని, గొడవలు పడే సీన్ బెటరని కామెంట్ పెడుతున్నారు. మరి కొందరేమో వీరి లవ్ స్టోరీ బాగుందని చెబుతున్నారు. ఏదేమైనా ఈ సీజన్‌లో వీరి లవ్ ట్రాక్ ఏ మేరకు హైలెట్ అవుతుందో చూడాలి.
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
This website uses cookies.