Balakrishna : బాల‌య్యని చెత్త నా కొడుకు అని తిట్టిన డైరెక్ట‌ర్.. అంత కోపం ఎందుకు వ‌చ్చింది..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Balakrishna : బాల‌య్యని చెత్త నా కొడుకు అని తిట్టిన డైరెక్ట‌ర్.. అంత కోపం ఎందుకు వ‌చ్చింది..!

Balakrishna : మాస్ కా దాస్, యంగ్ హీరో నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో నందమూరి బాలకృష్ణ చేసిన ప‌ని ఎంత ర‌చ్చ‌గా మారిందో మ‌నం చూశాం. ప్రీ-రిలీజ్ ఈవెంట్ స్టేజ్‍పై ఓ దశలో నటి అంజలిని బాలకృష్ణ కాస్త అలా తోసేశారు. అయితే, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావ‌డంతో బాల‌కృష్ణ‌పై ఓ రేంజ్ లో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.స్టేజ్‍పైకి వచ్చిన తర్వాత పక్కకు జరగాలని అంజలికి సైగ చేశారు […]

 Authored By ramu | The Telugu News | Updated on :31 May 2024,5:30 pm

ప్రధానాంశాలు:

  •  Balakrishna : బాల‌య్యని చెత్త నా కొడుకు అని తిట్టిన డైరెక్ట‌ర్.. అంత కోపం ఎందుకు వ‌చ్చింది..!

Balakrishna : మాస్ కా దాస్, యంగ్ హీరో నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో నందమూరి బాలకృష్ణ చేసిన ప‌ని ఎంత ర‌చ్చ‌గా మారిందో మ‌నం చూశాం. ప్రీ-రిలీజ్ ఈవెంట్ స్టేజ్‍పై ఓ దశలో నటి అంజలిని బాలకృష్ణ కాస్త అలా తోసేశారు. అయితే, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావ‌డంతో బాల‌కృష్ణ‌పై ఓ రేంజ్ లో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.స్టేజ్‍పైకి వచ్చిన తర్వాత పక్కకు జరగాలని అంజలికి సైగ చేశారు బాలకృష్ణ. అంజలి కాస్త పక్కకు వెళ్లారు. అయితే, ఇంకా జరగాలంటూ అంజలిని కాస్త గట్టిగా చేత్తో తోశారు బాలయ్య. దీంతో ఏకంగా తూలి కిందపడపోయినట్టు అయి మళ్లీ నిలబడ్డారు అంజలి. ఇందతా వెనక నుంచి చూసిన నేహా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Balakrishna దారుణ‌మైన ట్రోలింగ్

అయితే బాల‌య్య ప్ర‌వ‌ర్త‌న‌పై ప‌లువురు భిన్న‌మైన కామెంట్స్ చేస్తున్నారు. “కొంచం కూడా సభ్యత లేని ఈ మనిషి ఎవరూ? అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన పోస్ట్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఆయన కామెంట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు హన్సల్‌ మెహతాకు సపోర్టు చేస్తూ బాలయ్య విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ నెటిజన్‌ అయితే “ఆయన ఎక్స్‌ సీఎం, దివంగత నటుడు ఎన్టీఆర్ కుమారుడు. ఆధిపత్య సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే కూడా. అయితే ఆయనకు మెంటాలిటీ ఛాలెంజ్డ్ సర్టిఫికేట్‌ ఉంది. అందువల్ల అతడు ఏం చేసిన ఇలా వివాదం అవుతుందంటూ ఆయన పోస్ట్‌పై కామెంట్‌ చేశారు.

Balakrishna బాల‌య్యని చెత్త నా కొడుకు అని తిట్టిన డైరెక్ట‌ర్ అంత కోపం ఎందుకు వ‌చ్చింది

Balakrishna : బాల‌య్యని చెత్త నా కొడుకు అని తిట్టిన డైరెక్ట‌ర్.. అంత కోపం ఎందుకు వ‌చ్చింది..!

బాల‌య్య ఇష్యూపై ఇప్ప‌టికే విశ్వక్ సేన్, నిర్మాత నాగవంశీ రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హీరోయిన్ అంజలి స్వయంగా ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు. కానీ ఎక్కడా ఆ విషయాన్ని చెప్పకుండా ఇండైరెక్ట్‌గా ట్రోలర్స్‌కి కౌంటర్ ఇచ్చారు.గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి అతిథిగా వచ్చినందుకు బాలకృష్ణ గారికి నా ధన్యవాదాలు. బాలకృష్ణ గారికి నాకు ఒకరి పట్ల ఒకరికి పరస్పర గౌరవం ఉంది. మేము చాలా కాలం నుంచి గొప్ప స్నేహితులం. ఆయనతో మళ్లీ వేదిక పంచుకోవడం అద్భుతంగా అనిపించింది.” అంటూ బాలయ్యతో పాటు ఉన్న వీడియోను అంజలి పోస్ట్ చేశారు. ఈ వీడియోతో అయిన వివాదం స‌ద్ద‌మ‌ణుగుతుందా లేదా చూడాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది