Hansika : కాబోయే మొగుడితో ‘ అలాంటి ‘ పని చేస్తూ హన్సిక ఫోటో లీక్ అయ్యింది .. కుర్రాళ్ళు తెగ షేర్ చేస్తున్నారు ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hansika : కాబోయే మొగుడితో ‘ అలాంటి ‘ పని చేస్తూ హన్సిక ఫోటో లీక్ అయ్యింది .. కుర్రాళ్ళు తెగ షేర్ చేస్తున్నారు !

 Authored By prabhas | The Telugu News | Updated on :6 November 2022,6:10 pm

Hansika : ఆపిల్ బ్యూటీ హన్సిక గురించి మనకు తెలిసిందే. దేశముదురు సినిమా ద్వారా వెండితెరకు పరిచయమై స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తన సినీ జీవితంలో ఎంతో మందితో ప్రేమాయణాలు నడిపించండి ఈ బ్యూటీ. యంగ్ హీరో శింబు , ఆ తర్వాత జయం రవి, హీరో ఉదయనిది స్టాలిన్, ఇక ఇప్పటి ఎమ్మెల్యే వరకు ఆమె ప్రేమ నడిపిస్తున్న వార్తలు తెలిసిందే . అయితే ఇప్పుడు తన స్నేహితుడైన సోహెల్ తో ప్రేమలో ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇక వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారట. అయితే వీరిద్దరు మంచి స్నేహితులు మాత్రమే కాదు వ్యాపార భాగస్వాములు కూడా.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సోహెల్ మరెవరో కాదు , అనుష్క ప్రాణ స్నేహితురాలి మాజీ భర్త అట. అయితే వారిద్దరి మధ్య మనస్పర్ధాలు రావడంతో విడాకులు తీసుకున్నారట. తన స్నేహితురాలితో విడాకులు తర్వాత సోహెల్ అనుష్కకి దగ్గరయ్యాడట. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు దారితీసింది. ఇక వచ్చే నెల డిసెంబర్ 2 నుంచి వీరి పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయి. అయితే వీరి పెళ్లి రాజస్థాన్లోని ఒక పురాతన ప్యాలెస్ లో జరగనుందని సమాచారం. ఇక ఈ విషయాన్ని హన్సిక సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఈ నేపథ్యంలో హన్సిక తన కాబోయే భర్తతో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Hansika photo leaked on husband

Hansika photo leaked on husband

ఇక ఈ ఫోటోలో అనుష్క తన నాలికను బయటపెడుతూ తనకు కాబోయే భర్తకు ముద్దు ఇచ్చేందుకు ట్రై చేస్తున్నట్లుగా ఈ ఉంది. తనకు కాబోయే భర్త తో సరదాగా శిఖార్లు కొడుతున్న క్రమంలో ఈ ఫోటో బయటకొచ్చింది. అయితే ఆ ఫోటో అనుష్క అనాఫిషియల్ అకౌంట్ నుంచి రావడంతో అనుష్క స్పందించి ఇది తన అకౌంట్ కాదని ఆ ఫోటోని ఎడిటింగ్ చేశారని తేల్చి చెప్పింది. అయినా ఇంకొన్ని రోజుల్లో మీరు పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి దీనిపైన అంతగా అందించాల్సిన అవసరం లేదు.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది