Hansika : సాగర తీరాన అందాలు ఆరబోస్తున్న పిల్లికళ్ల సుందరి ‘హన్సిక’

Authored By mallesh | The Telugu News | Published on: October 28, 2021, 7:20 pm

Hansika : టాలీవుడ్ ఇండస్ట్రీలో హన్సిక గురించి తెలియని వారు ఉండరు. ప్రస్తుతం ఈ పిళ్లికళ్ల సుందరి తమిళ్, మళయాళం ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తోంది. హన్సికను తెలుగు ప్రేక్షకులు హంసతో పోల్చుతారని టాక్. పాల వలే తెల్లగా ఉండటమే కాదు, ఈ అమ్మడి కళ్లు కూడా హంసలాగే అందరినీ అట్రాక్ట్ చేస్తాయట.. వైట్ స్కిన్ టోన్, మత్తెకించే కళ్లు, చందమామ లాంటి ముఖారావిందం ఈ ముద్దుగుమ్మ సొంతం. అందుకే హన్సిక పేరు వింటేనే టాలీవుడ్ అభిమానులు పిచ్చేక్కిపోతారట..హన్సిక పుట్టిపెరిగింది మహారాష్ట్రలో అయినా తన సెటిల్ అయ్యింది మాత్రం సౌత్ ఇండస్ట్రీలోనే. ఈ సెక్సీ సుందరి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘దేశముదురు’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.

hansika pics viral

hansika pics viral

తన తొలిసినిమాను ఏకంగా స్టైలీష్ స్టార్ అల్లుఅర్జున్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ సినిమా అప్పట్లో భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా యాక్ట్ చేసినపుడు హన్సిక వయస్సు 15ఏళ్లు అంటే ఎవరైనా నమ్ముతారా..?అంతకుముందే హన్సిక బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అయిన ‘కోయి మిల్ గయా’లో హృతిక్, ప్రీతిజింటాతో కలిసి నటించింది. అప్పటికే ఆమె స్కూల్‌కు వెళ్తుందట.. తెలుగులో తొలి సినిమాతో విజయం అందుకోవంతో హన్సిక వెనక్కి తిరిగి చూసుకోలేదు. అటు తెలుగు, తమిళ్, మళయాళం నుంచి వరుస సినిమా ఆఫర్లు ఆమె తలుపు తట్టాయి. తెలుగులో పెద్ద, మీడియం రేంజ్ హీరోలతోనూ నటించి మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా హన్సిక తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ పోస్టు చేసింది. ప్రస్తుతం అది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Hansika ఆకాశంలో ఎరుపు వర్ణం.. హన్సిక ఒంటిపై ఎరుపే అందం..

hansika pics viral

hansika pics viral

సాగరతీరంలో సన్ సెట్ సమయానికి రెడ్ కలర్ బికినీలో దిగిన పిక్ కుర్రకారు మతి పోగొడుతోంది. భానుడు అస్తమిస్తున్న సమయంలో ఆకాశమంతా ఎరుపు వర్ణాన్ని సంతరించుకోగా, రెడ్ కలర్ బికినీ‌లో సముద్రం ఒడ్డున హన్సిక వన్ సైడ్ లుక్ ఇస్తూ దిగిన పిక్చర్ అద్భుతంగా ఉందని నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp