Hansika : డిస్నీ హాట్ స్టార్ తో కాబోయే మొగుడితో కలిసి డీల్ పెట్టుకున్న హన్సిక .. ఎన్ని కోట్లో తెలుసా ? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Hansika : డిస్నీ హాట్ స్టార్ తో కాబోయే మొగుడితో కలిసి డీల్ పెట్టుకున్న హన్సిక .. ఎన్ని కోట్లో తెలుసా ?

Hansika : ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో పెళ్లి వార్తలు బాగా వినిపిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ హన్సిక కూడా త్వరలో పెళ్లి పీటలెక్కపోతుంది. తన బిజినెస్ పార్ట్నర్ సోహైల్ కతురియా తో తన జీవితాన్ని పంచుకోబోతుంది. ఆ పెళ్లి వార్త బయటకు రాగానే హన్సిక మీద నెగటివ్ ట్రోల్స్ ఎక్కువ అయ్యాయి. చేసుకోబోయే వ్యక్తికి అంతకుముందే వివాహం అయిందని హాట్ టాపిక్ అయింది. అలాగే హన్సిక తమిళ స్టార్ హీరో తో లవ్ లో ఉన్నట్లు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :14 November 2022,7:40 pm

Hansika : ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో పెళ్లి వార్తలు బాగా వినిపిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ హన్సిక కూడా త్వరలో పెళ్లి పీటలెక్కపోతుంది. తన బిజినెస్ పార్ట్నర్ సోహైల్ కతురియా తో తన జీవితాన్ని పంచుకోబోతుంది. ఆ పెళ్లి వార్త బయటకు రాగానే హన్సిక మీద నెగటివ్ ట్రోల్స్ ఎక్కువ అయ్యాయి. చేసుకోబోయే వ్యక్తికి అంతకుముందే వివాహం అయిందని హాట్ టాపిక్ అయింది. అలాగే హన్సిక తమిళ స్టార్ హీరో తో లవ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటన్నింటికీ పుల్ స్టాప్ పెడుతూ హన్సిక తన పెళ్లి వీడియోను ఒక ఓటీటీకి అమ్మేసింది.

ఇదివరకు నయనతార కూడా తన పెళ్లి వీడియోని నెట్ ఫ్లిక్స్ కి అమ్మేసింది. డాక్యుమెంటరీ లాగా పెళ్లి వీడియో రాబోతుంది. దానికోసం నెట్ ఫ్లిక్స్ నుంచి నయన్ అధిక మొత్తాన్ని తీసుకుందని టాక్. హన్సిక కూడా అదే ఫాలో అవుతుంది. హన్సిక పెళ్లి వీడియోలను హాట్ స్టార్ కొనేసిందట. హన్సిక పెళ్లి డిసెంబర్ 4న జరగనుంది. కేవలం కొంతమంది అతిధుల సమక్షంలో పెళ్లి జరగబోతుందని తెలుస్తుంది. హన్సిక తెలుగులో దేశముదురు సినిమాతో పరిచయమైంది. తెలుగులో అంత పాపులర్ కాకపోయినా కోలీవుడ్లో టాప్ హీరోయిన్ గా నిలించింది.

Hansika who made a deal with Disney hot star

Hansika who made a deal with Disney hot star

కోలీవుడ్ లో స్టార్ హీరోలు అందరితో కలిసి నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. తన మ్యారేజ్ పై వస్తున్న వార్తలు చూసినా హన్సిక ఫ్యాన్స్ కూడా అప్సెట్ లో ఉన్నారు. ఇంత అందమైన హీరోయిన్ కి సెకండ్ హ్యాండ్ భర్త అవసరమా అంటూ కామ్మెంట్స్ చేస్తున్నారు. అయితే హన్సిక మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన మ్యారేజ్ డేట్ కోసం ఎదురుచూస్తుంది. ప్రస్తుత హీరోయిన్స్ అంతా పెళ్లి తర్వాత సినిమాలలో నటిస్తున్నారు. మరి హాన్సిక కూడా తన మ్యారేజ్ తర్వాత సినిమాలలో నటిస్తుందో లేదో వేచి చూడాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది