
Tamannaah Stunning Looks on viral video
Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్న Tamanna అందరికీ సుపరిచితురాలే. ఒకప్పుడు వరుస అవకాశాలతో ఇండస్ట్రీని షేక్ చేసి పడేసింది. తెలుగులో టాప్ హీరోలు పవన్ కళ్యాణ్ Pawan kalyan, మహేష్ బాబు Mahesh babu, జూనియర్ ఎన్టీఆర్ Jr Ntr, ప్రభాస్ prabhas, రామ్ చరణ్ Ram Charan లతోపాటు మరి కొంతమంది కుర్ర హీరోలతో అవకాశాలు అందుకునేది. ప్రస్తుతం సీనియర్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ ఉంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న “బోల శంకర్” సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది.
అంతకుముందు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ Varun Tej కలసిన నటించిన “ఎఫ్ 3” F3 Movie సినిమాలో హీరోయిన్ గా చేయడం జరిగింది. ఒకపక్క సౌత్ ఫిలిం ఇండస్ట్రీల అవకాశాలు అందుకుంటున్న మరోపక్క హిందీలో కూడా తమన్నా రాణిస్తూ ఉంది. నటనపరంగా డాన్స్ పరంగా తమన్న స్క్రీన్ మీద తన బెస్ట్ ఇస్తది అన్న సంగతి తెలిసిందే. ఇంకా అందాల ఆరబోతలో కూడా ఈ మిల్కీ బ్యూటీ రెచ్చిపోతూ ఉంటది.
Tamannaah Stunning Looks on viral video
తాజాగా ముంబై విమానాశ్రయం వద్ద ఫోటోగ్రాఫర్లకు వైట్ డ్రెస్ టాన్ జీన్ లో దర్శనం ఇచ్చింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎద అందాలతో పిచ్చేకేస్తోంది. ముంబై బాలీవుడ్ Bollywood మీడియా తమన్నా ఫ్రంట్…బ్యాక్ అందాలను కెమెరాలతో అద్భుతంగా చిత్రీకరించారు. ఇదిలా ఉండగా తమన్నా పెళ్ళికి సంబంధించి ఇటీవల రకరకాల వార్తలు జోరుగా వైరల్ అయ్యాయి. అయితే తన పెళ్లి విషయంలో వస్తున్న వార్తలలో వాస్తవం లేదని తెలిపింది.
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
This website uses cookies.