HBD Pawan Kalyan OG Teaser : పవన్ కళ్యాణ్ బ‌ర్త్‌డే కానుకగా రిలీజ్ అయిన “OG” టీజర్.. నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: September 2, 2023, 11:24 am

OG Teaser : నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమాలు అప్ డేట్స్ వరుస పెట్టి వస్తున్నాయి. ఈ క్రమంలో మొదట క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు నుండి పోస్టర్ రిలీజ్ అయింది. 10:30 కి సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “OG” ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయింది. “OG” ఫస్ట్ గ్లింప్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది. “OG” ఫస్ట్ గ్లింప్స్ వీడియోలో.. పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ గా కనిపిస్తున్నారు.

ఫుల్ ఫైర్ తో డైలాగులు చెబుతూ మరోపక్క ఆయన పాత్ర చాలా వైలెంట్ అని తెలియజేయడం జరిగింది. ఇక తమన్ అందించిన మ్యూజిక్.. కూడా ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది. ముంబై బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో… మాఫియా డాన్ గా పవన్ కళ్యాణ్ లుక్ చాలా అదరగొట్టింది. “OG” ఫస్ట్ గ్లింప్స్ యూట్యూబ్ లో ఇప్పుడు రికార్డుల మోత మోగిస్తుంది. ఒకప్పటి బాలు సినిమాలో గని తరహాలో… పవన్ కళ్యాణ్ పాత్ర ఉందని.. ఫ్యాన్స్ అంటున్నారు. “OG” ఫస్ట్ గ్లింప్స్ వీడియోతో సినిమా అబ్బాయి అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

HBD Pawan Kalyan OG Movie Teaser Released

HBD Pawan Kalyan OG Teaser : పవన్ కళ్యాణ్ బ‌ర్త్‌డే కానుకగా రిలీజ్ అయిన “OG” టీజర్.. నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్..!!

ఆకలి మీద ఉన్న చిరుత అంటూ విడుదల చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచింది. సినిమాలో ఫైట్స్ కూడా చాలా వైవిధ్యంగా చిత్రీకరించినట్లు చూపించారు. ఒకప్పటి ఖుషి ఇంకా బాలు సినిమాలో పాత్ర తరహా లుక్స్ “OG” ఫస్ట్ గ్లింప్స్ వీడియోలో కనిపిస్తున్నాయి. ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

Breaking News

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp