Hebah Patel : వీడియో : బ్లాక్ డ్రెస్ లో చికెన్ తింటూ అందాలు చూపించిన హీరోయిన్ హేబ్బా పటేల్..!!

Advertisement

Hebah Patel : హీరోయిన్ హేబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. “కుమారి 21ఎఫ్” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముంబై ముద్దుగుమ్మ మొదటి సినిమాతో హిట్ అందుకుంది. అయితే ఆ తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో గ్లామర్ పాత్రలకి పచ్చ జెండా పోతుంది. అయినా గాని ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి స్థాయిని అందుకోలేకపోయింది. కానీ హేబ్బా పటేల్ అందాలు యూత్ ని తెగ ఆకట్టుకోవడం జరిగింది. దీంతో ఈ ముంబై ముద్దుగుమ్మ నటించింది కొన్ని సినిమాలైనప్పటికీ యూత్ లో విపరీతమైన.. పాపులారిటీ దక్కించుకుంది.

Advertisement

హీరోయిన్ గా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి గుర్తింపు సంపాదించింది. ఇండస్ట్రీలో ఎటువంటి అవకాశాలు వచ్చినా సత్తా చాటింది. ఈ క్రమంలో పలు ఐటెం సాంగ్స్ కూడా చేయడం జరిగింది. తెలుగుతోపాటు కనడ తమిళ్ సినిమాలు చేసి ప్రత్యేకమైన గుర్తింపు దక్షిణాది రంగంలో సంపాదించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అవకాశాలు తగ్గటంతో.. హేబ్బా పటేల్ సోషల్ మీడియాలో రకరకాల ఫొటోస్ తో పాటు వీడియోలు పోస్ట్ చేసి కొర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తూ ఉంది. ఇదే సమయంలో బయట షాప్ ఓపెనింగ్ కార్యక్రమాలకు కూడా హాజరవుతూ ఉంది. తాజాగా హైదరాబాద్ లో ఓ ప్రముఖ మంది బిర్యాని సెంటర్ ఓపెనింగ్ కి వెళ్లడం జరిగింది.

Advertisement
Hebah Patel eating chicken
Hebah Patel eating chicken

ఈ రెస్టారెంట్ ఓపెనింగ్ కార్యక్రమంలో బ్లాక్ డ్రెస్ అందాలతో హేబ్బా పటేల్ కెమెరాలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా తనకి చికెన్ అంటే ఎంతో ఇష్టం అని చెప్పుకొచ్చింది. రెస్టారెంట్ ఓపెనింగ్  కార్యక్రమంలో మంది బిర్యానీ తింటూ హేబ్బా పటేల్.. చూపించిన అందాల వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ ఉంది.

Advertisement
Advertisement