Naga Shaurya : టాలీవుడ్ హీరో నాగ శౌర్య ఈ మధ్యనే పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు అయ్యాడు. దీంతో నాగశౌర్య భార్య అనూష శెట్టి పేరు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతుంది. ఇక అనూష శెట్టి, నాగశౌర్యల జోడి చాలా బాగుందని అభిమానులు అంటున్నారు. అయితే అనూష శెట్టి ఆస్తుల విలువ 80 కోట్ల దాక ఉంటుందని సమాచారం. అలాగే ఆమెకు సొంతంగా భవంతులు, కార్లు ఉన్నాయని తెలుస్తుంది. అనూష శెట్టి అస్సలు ఖాళీగా ఉండడానికి ఇష్టపడరు అని తెలుస్తుంది. ఇక వ్యాపారంలో తన ప్రతిభతో ఎదిగిన అనూష రాబోయే రోజుల్లో మరింతగా ఎదిగే అవకాశం కనిపిస్తుంది.
ఇక నాగశౌర్య కూడా అనూష కెరీర్లో మరింత సక్సెస్ కావాలని సపోర్ట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. నాగశౌర్య సినీ కెరీర్ లో చెప్పుకోదగ్గ స్థాయిలో విజయాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. అంతేకాదు కొన్ని సినిమాలు భారీ రేంజ్ లో విజయం సాధించకపోయిన నాగశౌర్యతో సినిమాలు చేసిన ప్రొడ్యూసర్లకు ఎటువంటి నష్టాలు రాలేదు. అయితే ఈ సంవత్సరం నాగశౌర్య నటించిన కృష్ణ వ్రింద విహారి సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్గా నిలిచింది. ఇక నాగశౌర్య త్వరలో కొత్త సినిమాలను ప్రకటించినుండగా ఆ సినిమాలు బిగ్గెస్ట్ హిట్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
అంతేకాదు భవిష్యత్తులో నాగశౌర్య తీయబోయే సినిమాలు స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక అభిమానులు నాగశౌర్య పాన్ ఇండియా హీరోగా మారాలని కోరుకుంటున్నారు. ఇక నాగశౌర్య ఆ దిశ వైపుగా అడుగులు వేస్తారేమో వేచి చూడాలి. నాగశౌర్యకు సోషల్ మీడియాలో భారీ రేంజిలో ఫాలోయింగ్ ఉంది. నాగశౌర్య ఎక్కువగా క్లాస్ సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. క్లాస్ సినిమాలతోనే సక్సెస్ ను అందుకున్నారు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ నాగశౌర్యం చాలా కూల్ గా లైఫ్ ని కొనసాగిస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.