Genelia : కింద నుంచి పైన దాకా టాప్ హీరోయిన్ జెనీలియాని వాడుకున్న ఆ దుర్మార్గుడు ఎవడు .. వీడు మళ్ళీ టాప్ హీరో ఛీ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Genelia : కింద నుంచి పైన దాకా టాప్ హీరోయిన్ జెనీలియాని వాడుకున్న ఆ దుర్మార్గుడు ఎవడు .. వీడు మళ్ళీ టాప్ హీరో ఛీ !

Genelia : హ..హ.. హాసిని జెనిలియా అంటే అందరికి గుర్తొచ్చేది ఆమె నవ్వు ముఖం.. చిలిపితనం.. సినిమాల్లో పాత్రలతోనే ఆమె ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. హాసినిగా తెలుగు ఆడియన్స్ పై ఆమె మీద ప్రత్యేక అభిమానం ఏర్పరచుకున్నారు. మొదట సత్యం సినిమాలో ఛాన్స్ అందుకున్న జెనిలియా ఆ తర్వాత తన టాలెంట్ తో అందరి స్టార్స్ తో నటించింది. అయితే జెనిలియా కెరీర్ కొత్తలో ఒక స్టార్ హీరో తనయుడు ఆమెతో మిస్ బిహేవ్ చేశాడట. సినిమాల […]

 Authored By ramesh | The Telugu News | Updated on :3 December 2022,5:40 pm

Genelia : హ..హ.. హాసిని జెనిలియా అంటే అందరికి గుర్తొచ్చేది ఆమె నవ్వు ముఖం.. చిలిపితనం.. సినిమాల్లో పాత్రలతోనే ఆమె ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. హాసినిగా తెలుగు ఆడియన్స్ పై ఆమె మీద ప్రత్యేక అభిమానం ఏర్పరచుకున్నారు. మొదట సత్యం సినిమాలో ఛాన్స్ అందుకున్న జెనిలియా ఆ తర్వాత తన టాలెంట్ తో అందరి స్టార్స్ తో నటించింది. అయితే జెనిలియా కెరీర్ కొత్తలో ఒక స్టార్ హీరో తనయుడు ఆమెతో మిస్ బిహేవ్ చేశాడట. సినిమాల పరిచయంతో అతనితో క్లోజ్ గా ఉన్న జెనిలియా తనతో అతని ప్రవర్తన తేడా కొట్టేయడంతో ఆమె దూరం జరిగిందట.

అయినా కూడా అతను అలానే ప్రవర్తిస్తుంటే ఆమె చేయి కూడా చేసుకుందని టాక్. ఈ విషయం అప్పట్లో హాట్ న్యూస్ గా మారింది. టాలీవుడ్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకున్నా ఆ స్టార్ కొడుకు చేసిన పని వల్లే జెనిలియా టాలీవుడ్ వదిలి వెళ్లిందని చెప్పుకుంటున్నారు. అయితే బాలీవుడ్ లో రితేష్ దేశ్ ముఖ్ తో ప్రేమలో పడిన ఆమె అతన్నే పెళ్లి చేసుకుంది. 2013 లో వీరి పెళ్లి జరుగగా వీరికి ఇద్దరి మగ పిల్లలు ఉన్నారు. జెనిలియా రీసెంట్ గా మళ్లీ తిరిగి రీ ఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లో ఆమెని మళ్లీ చూడాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.

hero son mis behaved with genelia

hero son mis behaved with genelia

తెలుగులో రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు కిరీటి సినిమాలో ఆమె నటిస్తుంది. జెనిలియా అంటే ప్రత్యేకమైన అభిమానులు ఉన్న తెలుగు ఆడియన్స్ ఆమె ఇప్పుడు సినిమాలు చేసినా సరే ఆదరించాలని చూస్తున్నారు. మరి హాసిని అదేనండి జెనిలియా తెలుగులో వరుస సినిమాలు చేస్తుందా లేదా అన్నది చూడాలి. చాలా ఏళ్ల తర్వాత బాలీవుడ్ లో సినిమా చేసిన జెనిలియా రీ ఎంట్రీలో సౌత్ సినిమాలపై స్పెషల్ ఫోకస్ చేస్తుంది. జెనిలియా అంటే అభిమానం ఉన్న వారు ఆమె సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది