Tarun : మెగా వారింటికి అల్లుడుగా హీరో తరుణ్.?.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tarun : మెగా వారింటికి అల్లుడుగా హీరో తరుణ్.?..

 Authored By sekhar | The Telugu News | Updated on :31 July 2023,6:00 pm

Tarun : హీరో తరుణ్ అందరికీ సుపరిచితుడే. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేస్తూ.. మెల్లమెల్లగా హీరోగా రాణించడం జరిగింది. హీరోగా కెరియర్ ప్రారంభంలో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ కూడా హీరో తరుణ్ అప్పట్లో సొంతం చేసుకోవడం జరిగింది. మనోడు నటించినా చాలా సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. తరుణ్ నటించిన నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే ఇంక చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి.

ప్రేమ కథ నేపథ్యంలో అప్పట్లో తరుణ్ చేసిన సినిమాలు యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే కొంతకాలానికి వరుసగా పరాజయాలు పలకరించటంతో.. మనోడికి అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం మళ్ళీ రీఎంట్రీ ఇవ్వటానికి తరుణ్ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులలో తాజాగా తరుణ్ కి సంబంధించి ఓ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తుంది. అదేంటో కాదు మెగా ఫ్యామిలీలోకి అల్లుడిగా తరుణ్ ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధమైనట్లు సమాచారం. విషయంలోకి వెళ్తే మెగా డాటర్ నిహారికనీ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

hero tarun as son in law of Chiranjeevi

hero tarun as son in law of Chiranjeevi

ఇప్పటికే ఈ వార్త ఇండస్ట్రీ వర్గాలలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.ఈ సోష‌ల్ మీడియాలో ఉన్న ఆధారంగా మేము ఈ వార్త‌ రాయ‌డం జ‌రిగింది. ఈ వార్తకు మాకు ఎటువంటి సంబందం లేదు

 

YouTube video

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది