Samantha Naga Chaitanya divorce because of that person
Samantha – Naga Chaitanya : సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న దగ్గరి నుంచి ఇప్పటిదాకా ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది. ఈ క్రమంలో అదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆడవాళ్లు తమ అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా అబ్బాయిలు ఏ విషయంలో తప్పు చేస్తున్నారో కూడా మొహం మీదనే చెప్పి వాళ్ళని మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు స్టార్స్ మాత్రం కేవలం తప్పంతా అమ్మాయిలది అన్నట్లు మాట్లాడడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఇటీవల అలాంటి కామెంట్స్ చేసిన సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతుంది నటి దివ్య.
ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్, టాలీవుడ్ లో పలు సినిమాలు చేసింది. హీరోయిన్ గా అంతా సక్సెస్ కాలేకపోయింది కానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్లకు ఎక్కడైనా అన్యాయం జరిగితే ముందుగా స్పందిస్తుంది దివ్య. ఇటీవల దీపికా పదుకునే బికినీ ఫొటోస్ పై జరుగుతున్న ట్రోలింగ్ గురించి ఆమె స్పందించింది. అంతేకాదు సోషల్ మీడియాలో ఉమెన్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అంటూ సరికొత్త వివాదానికి తెర లేపింది. ప్రతి విషయంలో ఆడవాళ్ళదే తప్పంటారా, సమంత విడాకులు తీసుకున్నందుకు ఆమెనూ ట్రోల్ చేశారు. సాయి పల్లవి తన అభిప్రాయం చెప్పినందుకు ఆమెను కూడా ట్రోల్ చేశారు.అలాగే రష్మిక తన బాయ్ ఫ్రెండ్స్ బ్రేకప్ అయినందుకు ట్రోల్ చేశారు.
heroin Divya comments on Samantha Naga Chaitanya divorce
ఇప్పుడు దీపిక పడుకునే బికినీ వేసుకున్నందుకు ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ జరిగిన అన్ని విషయాలలో ఆడవాళ్ళదే తప్పు అంటున్నారు. ఇదే కాదు ఇంకా చాలా విషయాలలో అలానే చేస్తున్నారు. ఆడవాళ్ళే టార్గెట్ గా ఎందుకు అందరూ వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ ఛాయిస్ ప్రతి ఒక్కరి హక్కు. స్ర్తీలంటే దుర్గామాతకు ప్రతిరూపం అంటారు. మరి మీరు ఆడవాళ్లకు ఇచ్చే గౌరవం ఇదేనా, ఇలా మహిళలపై ద్వేషించే తీరును అరికట్టాలి అంటూ దివ్య కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈమె చేసిన కామెంట్స్ పై నెటిజన్స్ కూడా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
This website uses cookies.