heroin Hansika function video viral
Hansika ; హీరోయిన్ హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘ దేశముదురు ‘ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో హీరోగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమా చేసే నాటికి హన్సిక వయసు 16 ఏళ్లు మాత్రమే. చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చి తొలి సినిమాతోనే విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా హిట్ తర్వాత హన్సిక వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది.
తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన హన్సిక ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ అమ్మడు త్వరలోనే పెళ్లి పీటలెక్కతుంది. ప్రముఖ బిజినెస్మెన్ సోహెల్ కతూరియాను త్వరలోనే వివాహం చేసుకోబోతుంది. జైపూర్ లో ఆమె వివాహ వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. మెహందీ వేడుకనుండి కాబోయే వధువు యొక్క అనేక ఫోటోలు మరియు వీడియోలు శుక్రవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడ్డాయి.
heroin Hansika function video viral
ఇక సోషల్ మీడియా క్లిప్ లో హన్సిక తన మెహందీ ని ధరించి డాన్స్ వేస్తూ కనిపించింది. హన్సిక సోహెల్ కలిసి ఒక సోఫాలో కూర్చున్నారు. అతను ఆమెను కొన్ని డ్యాన్స్ స్టెప్పులు చూపించమని అడిగాడు. హన్సిక నవ్వుతూ స్టెప్పులు చూపించగా ఇద్దరు కలిసి స్టెప్పులు వేశారు. కాసేపటికి హన్సిక ఇక స్టెప్పులు తెలియడం లేదని తల ఊపడంతో ఆ వీడియో ముగిసింది. హన్సిక తన మెహందీ చేతులకు కొంతమంది అప్లై చేయడంతో ఆమె చేతులను చూసుకుంది. ఆమె స్నేహితుడు క్లిప్ ను రికార్డ్ చేయడంతో సోహెల్ నవ్వుతూ ఫోజులిచ్చాడు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.