
Heroine : స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్.. అతనితో బలవంతంగా లిప్ కిస్ చేయించారు..!
Heroine : ఇటీవలి కాలంలో నటీనటులు ముద్దు సీన్లలో నటించడానికి ఏ మాత్రం మొహమాటపడడం లేదు. సీన్ డిమాండ్ చేసి ఎక్కువ పారితోషికం ఇస్తే అందులో నటించడానికి ఏ మాత్రం వెనకాడడం లేదు.. తాజాగా ముద్దు సీన్‌కు సంబంధించి ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
Heroine : స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్.. అతనితో బలవంతంగా లిప్ కిస్ చేయించారు..!
అలనాటి హీరోయిన్ మధుబాల ముద్దు సన్నివేశంపై షాకింగ్ కామెంట్స్ చేశారు ఓ సినిమాలో ముద్దు సన్నివేశం గురించి మాట్లాడుతూ..తన కెరీర్‌లో ఎప్పుడూ కూడా ముద్దు సన్నివేశాల్లో నటించలేదని, అలాంటిది ఓ సినిమాలో అలాంటి సన్నివేశంలో నటించాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు.సినిమా షూటింగ్ మొదలైన తర్వాత, డైరెక్టర్ ఒక లిప్ లాక్ సీన్ చేయాలని కోరారట.
ఈ విషయం తనకు ముందుగా చెప్పలేదని, అసలు అలాంటి సన్నివేశాల్లో నటించే ఉద్దేశం లేదని మధుబాల డైరెక్టర్ తో స్పష్టం చేసి, అక్కడి నుండి వెళ్ళిపోయారట. అనంతరం ఆ సినిమాలో నటించే మరికొంతమంది నటీనటులు ఆమె వద్దకు వచ్చి సర్ది చెప్పారట. “ఈ లిప్ లాక్ సీన్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. ఈ సీన్ మీరు చేయనంటే సినిమాకి పెద్ద మైనస్ అవుతుంది” అని వారు మధుబాలకు వివరించారట.చివరికి, తన నిర్ణయాన్ని మార్చుకొని, ఇష్టం లేకపోయినా, తనలోని అసౌకర్యాన్ని పక్కన పెట్టి మధుబాల ఆ లిప్ లాక్ సీన్‌లో నటించారట. చివరికి ఆ సన్నివేశం సినిమా ఎడిటింగ్‌లో తీసేశారట!
Karthika Deepam 2 Today Episode : స్టార్ మా ప్రసారం చేస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ జనవరి…
Bhartha Mahasayulaki Wignyapthi : మాస్ మహారాజ రవితేజ కొత్త Mass Raviteja సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పై…
Chandrababu Sankranthi Kanuka : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. చేనేత…
Mahindra XUV 7 XO : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రియమైన SUVలలో ఒకటిగా ఉన్న మహీంద్రా XUV700, ఇప్పుడు…
Mana Shankara Vara Prasad Garu Movie Collections : బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే అన్ని చోట్లా ఎక్స్లెంట్…
Goat Head Curry : మటన్ ప్రియులకు మేము మరొక ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేస్తున్నాం. మేక తలకాయ కూర.…
Zodiac Signs January 13 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…
Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మన శంకర వరప్రసాద్…
This website uses cookies.