Nagarjuna : హీరోయిన్ నో చెప్పినా.. నాగార్జున బలవంతంగా లిప్ కిస్ పెట్టాడట..?

 Authored By mallesh | The Telugu News | Updated on :9 October 2022,8:30 pm

Nagarjuna : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముద్దుసీన్లు కామన్. కొన్ని సందర్భాల్లో ముద్దు సీన్లు సినిమాకు ప్లస్ అవుతుంటాయి.మరికొన్ని సినిమాల్లో మైనస్ అవుతుంటాయి.ఒకప్పుడు ఇండస్ట్రీలో సంప్రదాయ కోణంలో సినిమాలు తెరకెక్కేవి.క్రమంగా వెస్టర్న్ సినిమాలకు ఇక్కడి సినిమా ఇండస్ట్రీ అలవాటు పడిపోయింది.తెలుగు సినిమా ప్రస్తుతం హాలీవుడ్ రేంజ్‌కు వెళ్లింది. వరల్డ్ క్లాస్ మూవీస్ ఇక్కడ తెరకెక్కుతున్నాయి. ఇండస్ట్రీలో నాగార్జునకు మన్మధుడిగా గుర్తింపు ఉంది.

Nagarjuna : కూతురి వయస్సున్న అమ్మాయితో..

అందుకు ఆయన నటించే సినిమాలే కారణం.నాగార్జున ఇప్పటివరకు చేసిన సినిమాలు ఏవైనా రొమాన్స్‌కు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు.సీనియర్ హీరోయిన్ల నుంచి కుర్ర హీరోయిన్ల వరకు అందరితో రొమాన్స్ చేశారు.అప్పట్లో ఫ్యామిలీ సినిమాలు ఎక్కువగా చేసిన నాగార్జున ప్రస్తుతం యాక్షన్, రొమాంటిక్ సినిమాలు చేస్తున్నారు.

తెలుగులో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. కుర్రహీరోలు అందరితో సినిమాలు చేసింది. ఒక రకంగా చెప్పాలంటే అక్కినేని నాగచైతన్యతో కూడా సినిమాలు చేసింది. తన కొడుకుతో రొమాన్స్ చేసిన హీరోయిన్‌తో రొమాన్స్ చేసిన ఘనత ఒక్క నాగార్జునకే దక్కుతుందనడంలో అతిశయోక్తి లేదు.

అయితే, నాగ్ హీరోగా వచ్చిన మన్మధుడు -2 సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇందులో ఒక సీన్‌లో నాగ్ రకుల్ మధ్య లిప్ కిస్ సీన్ ఉంటుంది. దీని గురించి దర్శకుడు చెప్పినప్పుడు రకుల్ ఒప్పుకోలేదట..వెంటనే నాగార్జున రంగంలోకి దిగి సీన్ కు ఉన్న వాల్యూ చెప్పాడట.. ఆ ముద్దుసీన్ తోనే సినిమా వాల్యూ పెరుగుతుందని చెప్పడంతో మొత్తానికి రకుల్ ఓకే చెప్పిందట.. ఇలా నాగ్ రకుల్‌ను బలవంతంగా ఒప్పించి మరీ కిస్ చేశాడని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది.

heroine Say on Nagarjuna forced a lip ks

heroine Say on Nagarjuna forced a lip ks

 

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి