Heroine : అన్ని రంగాలలో కన్నా సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ బాధితుల సంఖ్య ఎక్కువనే చెప్పాలి. అవకాశాల పేరుతో మహిళలను లైంగికంగా లోబర్చుకోవడం సినీ ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న అంశం. ఇండస్ట్రీలో ఉన్న అందరూ ఇలాంటివారే అనే మాటను కొట్టిపారేయొచ్చు కానీ అక్కడక్కడా ఇలాంటి కామ పిశాచులు ఉన్నారనేది మాత్రం వాస్తవమే అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు మొత్తం పని గట్టుకుని మరీ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ మధ్య కాజల్ అగర్వాల్ లాంటి స్టార్ హీరోయిన్ కూడా ఇండస్ట్రీలో ఇది లేదని చెప్పను కానీ.. తనకు మాత్రం ఎప్పుడూ ఎదురుపడలేదని చెప్పింది. అంటే క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఒప్పుకుంది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..” ఆ డైరెక్టర్ నాకు లైఫ్ ఇచ్చాడు. నాకు మంచి మంచి సినిమాలు ఇచ్చాడు. కానీ ఆ డైరెక్టర్ కి నాపై అలాంటి కోరికలు ఉన్నట్టు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు నా కూతురు లాంటి దానివి అంటూనే నాతో దారుణంగా ప్రవర్తించాడు. “పైకి మంచిగానే మాట్లాడిన ఆ డైరెక్టర్ ఛాన్స్ దొరికినప్పుడల్లా నా ఒంటిపై చేయి వేస్తూనే ఉన్నారు. కూతురు కూతురు అంటూనే నాతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. అంతే కాదు నా ప్రైవేట్ పార్ట్స్ ని పిండేసేవాడు.
కానీ నేను ఏమీ అనలేకపోయాను. మగదిక్కు లేని నాకు సినిమాలు చేసి డబ్బులు సంపాదించాల్సిన అవసరం చాలా ఉంది. అందుకని ఏం మాట్లాడలేదు. ఏం మాట్లాడినా నా కెరియర్ డౌన్ అయిపోతుంది అని మాట్లాడలేకపోయాను. కానీ ఇప్పుడు అంతమంది అమ్మాయిలు ముందుకు వచ్చి ధైర్యంగా మాపై ఇలా బిహేవ్ చేశారు అని చెప్తుంటే.. నేను కూడా ఇప్పుడు చెప్పడానికి ముందు అడుగు వేసాను” అంటూ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పై ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆ మధ్య నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని చెప్పుకొచ్చింది ఉర్ఫీ. ఒకతను నన్ను బలవంతం చేశాడు. కానీ అదృష్టం కొద్ది బయటపడ్డాను. ఇండస్ట్రీలో పెద్ద మనుషులుగా పేరున్న వ్యక్తుల నుంచే నేను క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కోన్నాను అని చెప్పుకొచ్చింది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.