Ram Charan : మ‌రీ ఇంత క‌క్కుర్తితో ఉన్నావా.. రామ్ చ‌ర‌ణ్‌తో డేటింగ్ కావాల‌ట‌..!

Authored By Sam C | The Telugu News | Published on: July 26, 2022, 6:30 pm

Ram Charan: చిరంజీవి త‌న‌యుడిగా సినిమా ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన రామ్ చ‌ర‌ణ్ ఆన‌తి కాలంలోనే పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. రంగ‌స్థ‌లం చిత్రంతో న‌టుడిగా త‌న స‌త్తా ఏంటో చూపించిన రామ్ చ‌ర‌ణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో అద‌ర‌గొట్టాడు. ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా హిట్ అయింది అంటే ఆయ‌న క్రేజ్ పీక్స్ వెళ్ల‌డం ఖాయం. అయితే రామ్ చ‌ర‌ణ్‌ని ఇటీవ‌ల ఇష్ట‌ప‌డే వారి సంఖ్య క్ర‌మ‌క్ర‌మేపి పెరుగుతుంది. తాజాగా ర‌వితేజ తాజా సినిమా రామారావు ఆన్ డ్యూటీలో న‌టించిన అన్వేషీ జైన్ త‌న తాజా ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ రామ్‌చ‌ర‌ణ్‌ను సూప‌ర్ హ్యాండ్‌స‌మ్‌గా తాను గ‌ర్తించాన‌ని..

త‌న‌కు అత‌డితో డేట్‌కు వెళ్లాల‌ని ఉంద‌ని మ‌న‌సులో మాట చెప్పేసింది.బాలీవుడ్ భామ‌లు కూడా ఇటీవ‌ల రామ్ చ‌ర‌ణ్ పై త‌మ ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రుస్తున్న విష‌యం తెలిసిందే. ఆమె సినిమాలు ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌టి కూడా విడుద‌ల కాలేదు. అప్పుడే కాక ప‌ట్టే ప‌ని మొద‌లు పెట్టింది. చ‌ర‌ణ్‌ను కాకా ప‌ట్టేందుకు మంచి బిస్కెట్టే వేసిందంటున్నారు. ఒక్క‌సారిగా మీడియా అటెన్ష‌న్‌ను త‌న వైపున‌కు తిప్పుకుంటే టాలీవుడ్‌లో మంచి అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌చ్చ‌న్న‌దే ఆమె ప్లాన్‌గా తెలుస్తోంది. చూస్తుంటే ఈ అమ్మ‌డు మిగ‌తా హీరోల‌కి కూడా ఇలాంటి బిస్కెట్స్ వేస్తుంద‌నే వారు లేక‌పోలేదు.

heroine wants to dating with Ram Charan

heroine wants to dating with Ram Charan

Ram Charan : క్రీమ్ బిస్కెట్..

ఇక రామ్ చ‌ర‌ణ్ విష‌యానికి వ‌స్తే.. ఆర్ఆర్ఆర్ చిత్రంలో సీతారామరాజుగా తెల్ల దొరల ఇలాకాలోను చెర్రీ కలల రాకుమారుడిగా కనెక్ట్ అయ్యాడని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇలాంటి సమయంలో చరణ్ పూర్తిగా పాన్ వరల్డ్ స్టార్ గా తనని తాను ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తాడు తప్ప తప్పటడుగులు వేయడు. ఈ యేడాదే త్రిబుల్ ఆర్‌, ఆచార్య సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన చ‌ర‌ణ్ ఇప్పుడు ఏకంగా సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు.ఆ త‌ర్వాత ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిపై కూడా అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp