Pawan kalyan : పవన్ కళ్యాణ్ వలన బలైన హీరోయిన్స్‌లో రేణూ దేశాయ్‌తో పాటు వారు ఉన్నారు..!
Pawan kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోగా ఉన్నప్పుడే పవన్ క్రేజ్ ఓ రేంజ్‌లో ఉండేది. ఇక ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కావడంతో నిత్యం పవన్ గురించి ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూ ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్‌తో నటించాలని చాలా మంది హీరోయిన్స్ కల. కొందరికి పవన్‌తో నటించడం వలన మంచి క్రేజ్ దక్కగా, మరి కొందరి కెరీర్ గంగలో కలిసిపోయింది . పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ నుండి నికీషా పటేల్ వరకూ ఈ లిస్ట్ లో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు… అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుప్రియ, పవన్ కళ్యాణ్ ‘ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి’ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యారు. ఈ చిత్రం తర్వాత సుప్రియ సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు.
పవన్ కళ్యాణ్-దేవయాని కాంబినేషన్ లో వచ్చిన సుస్వాగతం సూపర్ హిట్ అందుకుంది. దేవయాని మాత్రం హీరోయిన్ గా సక్సెస్ కాలేదు. ఇక తొలిప్రేమ టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా ఉంది. ఆ చిత్ర హీరోయిన్ కీర్తి రెడ్డి ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. పరిశ్రమకు దూరమైన కీర్తి రెడ్డి పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయ్యింది. తమ్ముడు ఫేమ్ ప్రీతి జింగానియా కూడా కెరీర్ లో ఎదగలేకపోయారు. ప్రీతి కూడా వివాహం చేసుకుంది. బద్రి సినిమాలో హీరోయిన్స్ గా నటించిన అమీషా పటేల్,రేణూ దేశాయ్ కూడా ఈ బ్యాడ్ సెంటిమెంట్ ని అధిగమించలేక పోయారు. ఇక గుడుంబా శంకర్ సినిమాలో పవన్ కళ్యాణ్ తో జతకట్టే ఛాన్స్ కొట్టేసింది మీరా జాస్మిన్. ఈ మూవీ పరాజయం తర్వాత మీరా కెరీర్ గంగలోకలిసిపోయింది.
Pawan kalyan : పవన్ కళ్యాణ్ వలన బలైన హీరోయిన్స్‌లో రేణూ దేశాయ్‌తో పాటు వారు ఉన్నారు..!
బంగారం అంటూ బరిలో దిగిన మీరా చోప్రా పరిస్థితి కూడా చతికిల పడింది. ఇక జల్సాలో జతకట్టిన ఇలియానా కెరీర్ అనూహ్యంగా ముగిసింది. పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ కి బలైన మరో యంగ్ హీరోయిన్ నికీషా పటేల్. ఆమె హీరోయిన్ గా నటించిన పులి అట్టర్ ఫ్లాప్ అయ్యింది మెల్లగా ఫేడ్ అవుటై ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోయింది. అజ్ఞాతవాసి చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటించారు. కీర్తి సురేష్ పవన్ సెంటిమెంట్ ని అధిగమించి స్టార్ అయ్యింది. అను ఇమ్మానియేల్ మాత్రం బలైంది. ఆమెకు కనీస అవకాశాలు లేవు. దాదాపు ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది. పదికి మందికి పైగా హీరోయిన్స్ పవన్ వలన కెరీర్‌లో చతికిలబడ్డారు.
Andhra Pradesh : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్…
Smart Watch : సాధారణంగా చాలామంది చేతిని అందంగా కనిపించేందుకు స్మార్ట్ వాచ్ ని స్టైల్ కోసం, ఇంకా అవసరాల…
Vastu Tips : చాలామందికి తెలియకుండానే కొన్ని తప్పుల్ని ఇంట్లో చేస్తూ ఉంటారు. అలాగే వాస్తు విషయంలో కూడా అలాగే…
kingdom Movie Review : విజయ్ దేవరకొండ Vijay Devarakonda , Bhagya Sri Borse , హీరోగా నటించిన…
Pumpkin : గుమ్మడికాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మూడు రకాల గుమ్మడికాయలు ఉంటాయి. మూడింటిలో ఆకుపచ్చ పసుపు తెలుపు…
Kingdom Movie Review : విజయ్ దేవరకొండ vijay devarakonda , bhagya sri borse నటించిన కింగ్డమ్ చిత్రం…
Tea : వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే చల్లటి వాతావరణం లో మన శరీరం వెచ్చదనాన్ని వెతుక్కుంటుంది. మన శరీరం వేడిగా…
Rakhi Festival : శ్రావణ మాసంలో rakhi festival ప్రతి సంవత్సరం వచ్చే పౌర్ణమి తిధి రోజున రాఖీ పండుగ…
This website uses cookies.