Highlight twist next week in Karthika Deepam
Karthika Deepam : స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియల్స్ లో కార్తీక దీపం కూడా ఒకటి.. బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ కు ఉన్న టిఆర్పి రేటింగ్ మరే సీరియల్ కు లేదు అనడంలో సందేహం లేదు.. ఇప్పటికీ టిఆర్పి రేటింగ్ లో కార్తీకదీపమే నెంబర్ 1 పొజిషన్ లో కొనసాగుతోంది..! తాజాగా ఈ వారం విడుదలైన స్టార్ మా మా టీవీ సీరియల్స్ టిఆర్పి రేటింగ్స్ లో.. యధావిధిగా కార్తీకదీపం మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది.. కార్తీకదీపం సీరియల్ వంటలక్క దీప ప్రత్యేక ఆకర్షణ.. కార్తీక్, దీపా చనిపోవడంతో సీరియల్ రూపురేఖలు మారిపోయాయి.. కానీ కార్తీకదీపం టిఆర్పి రేటింగ్ లో మొదటి స్థానంలో నిలవడం విశేషం..! అంతగా వీక్షకులు ఈ సీరియల్ ను ఆదరిస్తున్నారు..! ఈ వారం జరిగిన హైలెట్స్ తో పాటు వచ్చే వారం ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..! నీరూపమ్ తో హిమ తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటుంది.
ఇప్పటికీ హిమ మనసులో కూడా తనే ఉన్నాను అనుకొని నీరూపమ్ మదన పడుతూ ఉంటాడు. తన బాధను చూసినా స్వప్న నీరూపమ్ కి మరో పెళ్లి చేయాలి అనుకుంటుంది.. అందుకోసమే శోభను రంగంలోకి దింపుతుంది. శోభ డాక్టర్ పైగా అందగత్తె కానీ నీరూపమ్ తనని ఒక ఫ్రెండ్ లాగానే చూస్తాడు స్వప్న మాత్రం శోభని తనకిచ్చి పెళ్ళి చేస్తానని నీరూపమ్ తో చెబుతుంది. హిమ కోసం కావాలని నీరూపమ్ జ్వాల కు దగ్గరవుతాడు. జ్వాల కి కూడా డాక్టర్ సాబ్ అంటే పిచ్చి ప్రేమ అందుకే తన కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతుంది.. ఆ ఇష్టం తెలుసుకున్న హిమ జ్వాలతో నీరూపమ్ పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది.. అందుకే తన ప్రేమను త్యాగం చేస్తుంది.. జ్వాల తనే సౌర్యనని వాళ్ళ నానమ్మ సౌందర్యకు ఇండైరెక్ట్ గా క్లుస్ ఇస్తుంది. కానీ వాళ్ళ నానమ్మ తెలుసుకోలేక పోతుంది. జ్వాల వాళ్ళ నానమ్మ తో దాగుడుమూతలు ఆడుతుంది.
Highlight twist next week in Karthika Deepam
సౌందర్య హిమ కు మరో పెళ్లి చేస్తానని ప్రస్తావన తీసుకు వస్తే గానీ తన మనసులో ఏముందో చెబుతుంది అన్న ఉద్దేశంతో పెళ్లిచూపులు జరిపిస్తుంది కానీ హిమ పెళ్లి చేసుకుంటానని చెప్పి షాక్ ఇస్తుంది నీరూపమ్ నా పెళ్లి వాళ్ళను పెళ్లి చేసుకోకుండా అడ్డుకుంటాడు.. నిన్నటి ఎపిసోడ్ లో వంటలక్క అనే కొత్త సీరియల్ లోని వరలక్ష్మి , మురళి నుంచి పరిచయం చేస్తారు ఈ సీరియల్ ద్వారా.. కానీ వంటలక్క అనగానే ప్రతి ఒక్కరికీ దీప గుర్తుకు వస్తుంది. అంటే ఇన్ డైరెక్ట్ గా దీప మళ్ళీ ఈ సీరియల్లో కి రానుందని తెలియజేస్తున్నరా.. లేదంటే చనిపోయిన కార్తీక్, దీప ఎక్కడో బ్రతికే ఉన్నట్టుగా చిత్రీకరించి.. మళ్ళీ వాళ్ళని సీరియల్లోకి తీసుకు వస్తారా.. నిజంగా అదే కనుక నిజమైతే సీరియల్ టిఆర్పి రేటింగ్ మళ్ళీ ఆకాశాన్ని తాకుతుంది..
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
This website uses cookies.