Hyper Aadi : హిమజకు నాకు పెళ్లైంది!.. హైపర్ ఆది కామెంట్స్ వైరల్

Authored By Cinema Desk | The Telugu News | Published on: September 22, 2021, 9:00 pm

Hyper Aadi  హైపర్ ఆది Hyper Aadi బుల్లితెరపై చేసే కామెడీ ఎలా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. ఇక తన స్కిట్లలో లేడీ గెటప్పులను కాకుండా లేడీ ఆర్టిస్ట్‌లను పట్టుకొస్తాడు. కొత్త కొత్త లేడీ ఆర్టిస్ట్‌లను ఆది పట్టుకొచ్చి కలర్‌ఫుల్‌గా స్కిట్లను డిజైన్ చేస్తాడు. అలా చేసే రోహిణి, వర్ష వంటి వారిని జబర్దస్త్‌కు పరిచయం చేసేశాడు. అయితే మధ్య మధ్యలో విష్ణుప్రియ, హిమజ వంటి వారిని కూడా వాడేస్తుంటాడు. వచ్చే వారం ప్రసారం కానున్న శ్రీదేవీ డ్రామా కంపెనీ షోకు సంబంధించిన ప్రోమో వచ్చింది.

Hyper Aadi And Himaja In Sridevi Drama Company

Hyper Aadi And Himaja In Sridevi Drama Company

ఇందులో హైపర్ ఆది రెచ్చిపోయాడు. హిమజతో కలిసి ఎంట్రీ ఇచ్చిన ఆది సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. స్కిట్లో డైలాగ్స్ ప్రకారం.. హిమజకు నాకు పెళ్లైంది.. ఈ రాత్రికే మాకు శోభనం అని ఆది అంటాడు. ఏంటండి ఇంత హుషారుగా ఉన్నారు అని హిమజ డైలాగ్ వేస్తుంది. ఏంటనుకున్నావ్ మరి.. పూలు కర్ణాటక నుంచి తెప్పించా మంచం కేరళ నుంచి తెప్పించా.. అని ఇలా తన గురించి గొప్పలు చెప్పుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆది గాలి తీసేస్తుంది హిమజ.

Hyper Aadi And Himaja In Sridevi Drama Company

Hyper Aadi And Himaja In Sridevi Drama Company

శోభనం మీద స్కిట్..  Hyper Aadi

చివరకు శోభనం అస్సాం అవ్వదు కదా? అని ఆది పరువుతీసింది హిమజ. అలా మొత్తానికి వచ్చే ఆదివారం వీరిద్దరి శోభనం మీదే ఎపిసోడ్‌ను ప్లాన్ చేశారు. శోభనం తెల్లవారు ఝామున ఐదు గంటలకు ఉందని, వారిని అంత వరకు ఎంటర్టైన్ చేసేందుకు శ్రీదేవీ డ్రామా కంపెనీని పిలిచారంటూ సుధీర్ అసలు కాన్సెప్ట్ చెప్పాడు. ఇక ఇందులో విష్ణుప్రియ డ్యాన్సులు, రాం ప్రసాద్ పంచ్‌లు అదిరిపోయాయి. చివరకు ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది.

Hyper Aadi And Himaja In Sridevi Drama Company

Hyper Aadi And Himaja In Sridevi Drama Company

Cinema Desk

No bio available for this author.

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp