Home » Entertainment » Hyper Aadi As Pushpa Raj And Satires On Anasuya
Entertainment

Hyper Aadi : పదివేలతో అనసూయను సెట్ చేసే ప్లాన్.. వామ్మో రెచ్చిపోయిన హైపర్ ఆది

Authored By
Cinema Desk
The Telugu News | Published on: January 16, 2022, 5:30 pm
Advertisement

Hyper Aadi : బుల్లితెరపై హైపర్ ఆది అనసూయ కెమిస్ట్రీ ఎంతగా పాపులర్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనసూయ మీద ఇంకా కోరిక ఉన్నట్టుగా.. ప్రేమిస్తున్నట్టుగా ఆది వేసే పంచ్‌లు, రాసుకునే డైలాగ్స్ మామూలుగా ఉండవు. ప్రతీ స్కిట్లో దాదాపు అనసూయను వాడేస్తుంటాడు ఆది. తాజాగా ఓ రేంజ్‌లో ఆది డైలాగ్స్ కొట్టేశాడు.పుష్ప సినిమాను ఆది స్ఫూప్ చేసేశాడు.

Advertisement

సినిమాలను స్ఫూప్ చేసి స్కిట్లుగా మలచడం ఆదికి అలవాటే. వచ్చే వారం కూడా ఆది అలాంటి జానర్లో ఓ స్కిట్ వేశాడు. పుష్ప సినిమాకు స్పూప్‌గా ఆది వేసిన స్కిట్ అదిరిపోయేలా ఉంది. అల్లు అర్జున్‌లా ఆది నటించాడు. ఇక అందులో శ్రీవల్లి, పుష్ప సీన్‌లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. కేశవ కూడా ఈ స్కిట్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

hyper aadi as pushpa raj and satires on anasuya

Advertisement

Hyper Aadi : అనసూయ మీద ఆది కన్ను..

వెయ్యి రూపాయల పూజ, ఐదు వేల రూపాయలకు ముద్దు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇందులో అనసూయ మీద ఆది మళ్లీ తన కోరికను పరోక్షంగా బయటపెట్టేశాడు. ఆ అమ్మి నన్ను ప్రేమిస్తాందని తెలుసురా.. ఈ సారి పది వేలతో పెద్ద పూజ ఏదైనా ఉంటే ప్లాన్ చేయ్ అని ఆది డబుల్ మీనింగ్ డైలాగ్ కొడతాడు. దీంతో ఆది మీద అనసూయ కాస్త ప్రేమగా కోప్పడుతుంది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి