Hyper Aadi : హైపర్ ఆది.. ఇప్పుడు ఈ పేరు గురించి తెలుగు రాష్ట్ర ప్రజలకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తనదైన కామెడీతో హాస్యం పండిస్తూ ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు ఆది. బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వెండితెరపై సందడి చేస్తూ ఇప్పుడు రాజకీయాలలోను సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నాడు. ఆది ఇప్పుడు జనసేన తరపున పిఠాపురంలో జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. అయితే జబర్థస్త్ లో సాధారణ కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆది ఆ తర్వాత టీమ్ లీడర్‌గా ఎదిగిన తీరు నిజం గ్రేట్. ఇప్పడు మల్లెమాలకి మూలస్తంభంగా మారిన ఆది ఒకప్పుడు తాను పడిన ఇబ్బందుల గురించి ఓ సందర్భంలో ప్రస్తావిస్తూ అందరికి పెద్ద షాక్ ఇచ్చాడు.
ఆది జబర్థస్త్ కు రాకముందు.. జబర్థస్త్ కు వచ్చిన తరువాత తన లైఫ్ ఎలా ఉందో చెప్పుకొచ్చాడు. హైదరాబాద్ కు వచ్చిన కొత్తలో చేతిలో డబ్బులు లేక.. ఉండటానికి నివాసం లేక ఎంతో ఇబ్బంది పడినట్టు చెప్పాడు. అయితే తనకు తెలిసిన వాళ్లు ఒకరు హాస్టల్ నడిపిస్తుంటే అందులో నివాసం ఉన్నట్టు తెలియజేశాడు. తనమీద నమ్మకంతో లేడీస్ హాస్టల్‌లో రూమ్ ఇచ్చారని, పైన హాస్టల్ ఉంటే.. కింద తాను ఉండేవాడిని అని చెప్పుకొచ్చారు ఆది.అయితే తనకు లేడీస్ మధ్య ఉండడం చాలా ఇబ్బందికరంగా ఉండేదని, వారు తినడానికి కిందకు వచ్చే సమయంలో రూమ్‌లోకి వెళ్లి డోర్ వేసుకునేవాడిని అని కూడా చెప్పుకొచ్చాడు.
లేడీస్ కిందకు వచ్చినప్పుడు ఒక్కోసారి బయటకు కూడా వెళ్లేవాడట. అలా చాలా కాలం ఇబ్బందిగా లైఫ్ ను నెట్టుకొచ్చిన ఆది జబర్ధస్త్ వల్లనే ఈ స్థాయిలో ఉన్నాడట. కంటెస్టెంట్ గా ఉన్నప్పుడు కూడా తన ఇబ్బందులుతీరలేదట. సెకండ్ లీడ్ పొజిషన్ వచ్చిన తరువాతే తన లైఫ్ మారిపోయింది అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆది స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నాడు. లైఫ్ మంచిగా సెటిల్ అయిన కూడా ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదనే చర్చ నడుస్తుంది. ఇప్పటికే ఆది పెళ్లికి సంబంధించి అనేక వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నా కూడా ఏ నాడు కూడా వాటిపై స్పందించింది లేదు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.