Hyper aadi : మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన “భోళా శంకర్” ఆగస్టు 11వ తారీకు విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇటీవలే సాంగ్స్ ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా ఇటీవల సెకండ్ సాంగ్ విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్, హిట్లర్, శంకర్ దాదా ఎంబిబిఎస్… తరహా రీతిలో “భోళా శంకర్” అభిమానులకు కావలసిన అన్ని.. అభిరుచులు ఉంటాయని చెప్పుకు రావడం జరిగింది.
చిరంజీవి కామెడీ టైమింగ్ మాస్ యాక్షన్ ఫైట్స్ అన్ని కూడా.. సినిమాలు అభిమానులకు నచ్చే రీతిలో దర్శకుడు మెహర్ రమేష్ తీసినట్టు హైపర్ ఆది చెప్పుకొచ్చారు. ఒకప్పుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో ఫ్లాప్ అయినా శక్తి మరియు షాడో సినిమాలతో కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. కానీ ప్రభాస్ కెరియర్ లోనే అత్యంత మోస్ట్ స్టైలిష్ సినిమా బిల్లా తీసింది ఈ దర్శకుడే. అదేవిధంగా కన్నడ సూపర్ స్టార్ పునిత్ రాజ్ కుమార్ కెరియర్లో బిగ్గెస్ట్ ఇచ్చింది కూడా మెహర్ రమేషే. ప్రతి వారి జీవితంలో ఫెయిల్యూర్ మరియు సక్సెస్ ఉంటాయి. ఫెయిల్యూర్ పట్టుకుని ట్రోల్స్ చేసుకుంటూ పోతే… ఎవరికి వారు చేసుకోవాలి. కచ్చితంగా “భోళా శంకర్” అభిమానులను అలరించే సినిమా అని స్పష్టం చేశారు హైపర్ ఆది.
ఇక ఇదే సమయంలో.. రిలీజ్ చేస్తున్న సాంగ్ షూటింగ్ జరుగుతున్న టైంలో తన పుట్టినరోజు వేడుకలు జరిగాయని చెప్పుకొచ్చారు. మెగా ఫ్యామిలీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని గౌరవించే ఫ్యామిలీ అని తెలిపారు. ఒకపక్క తమ్ముడు పవన్ కళ్యాణ్ కష్టాల్లో ఉన్న ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు మరోపక్క అన్నయ్య ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. రాబోయే ఆరు నెలలలో ఎన్నికలు జరిగే వరకు.. ట్రోలింగ్ జరుగుతూనే ఉంటది కనుక ఏ అభిమాని పట్టించుకోవద్దు. “భోళా శంకర్” అభిమానులకు కావలసింది ఎవరికి వారు తీసుకునే సినిమా. ఈ సినిమాలో చిరంజీవి ఆ రీతిగా నటించారు అని హైపర్ ఆది వ్యాఖ్యానించారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.