Rashmi Gautam : బుల్లితెరపై యాంకర్ రష్మీ యాంకరింగ్, ఆమె అందాలు ఎంతగా ఫేమస్ అయ్యాయో అందరికీ తెలిసిందే. మొదట్లో రష్మీ సుధీర్ ట్రాక్ ఎంతగా ఫేమస్ అయిందో.. ఆ తరువాత తరువాత వారి వారి టాలెంట్లతోనే క్రేజ్ సంపాదించుకున్నారు. రష్మీ తనకు తెలుగు రాకపోయినా కూడా ఎంతో కష్టపడింది. నేర్చుకుంది. తెలుగులో మరీ అంత పట్టు సంపాదించుకోలేకపోయినా కూడా మ్యానేజ్ చేస్తోంది. తెలుగులో టాప్ యాంకర్లలో రష్మీ పేరు కూడా ఉంటుంది. అంతలా ఆమె కష్టపడింది. స్టేజ్ మీద తనపై ఎన్ని సెటైర్లు వేసినా, కౌంటర్లతో విసిగించినా కూడా రష్మీ అంతగా పట్టించుకోదు.సుధీర్‌తో లింక్ చేసి ఎన్నో కౌంటర్లు వేస్తుంటారు. తన తెలుగు మీద పంచ్‌లు వేస్తుంటారు.
అయినా రష్మీ మాత్రం ఎప్పుడూ బాధపడదు. ఈ మధ్య శ్రీదేవీ డ్రామా కంపెనీలో ఆది, రాం ప్రసాద్‌లు రెచ్చిపోతోన్నారు. యాంకర్‌గా వచ్చిన రష్మీని ఆట ఆడేసుకుంటున్నారు. కౌంటర్లతో ఆమెకు ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. తాజాగా జరిగిన శ్రీదేవీ డ్రామా కంపెనీ ఎపిసోడ్‌లో రష్మీకి యాంకరింగ్ రాదు అని అనేశాడు ఆది. ఈ ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో సింగర్ మధుప్రియ తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చింది. తన ఫ్యామిలీ ఇలా వచ్చినందుకు.. తమను ఎంటర్టైన్ చేసేందుకు శ్రీదేవీ డ్రామా కంపెనీని పిలిపించుకున్నట్టుకున్నట్టు ఆ ఎపిసోడ్ సాగింది. ఇక మధుప్రియ ఫ్యామిలీని ఎంటర్టైన్ చేసేందుకు ఎపిసోడ్ సాగినట్టు అనిపిస్తోంది. అలా మధుప్రియ రావడంతో..
మధుప్రియ ఊరికి శ్రీదేవీ డ్రామ కంపెనీ రావడంతో ఆది కౌంటర్లు వేశాడు. మీ ఊర్లో ఏం స్పెషల్ అంటూ ఆది అడిగేస్తాడు. ఆమె లేనివి ఉన్నట్టు చెబుతుంది. అలా మధు ప్రియ అనడంతో.. ఆది కూడా కౌంటర్లు వేస్తాడు. యాంకర్ ఉన్నా యాంకరింగ్ రాదు.. కమెడియన్స్ ఉన్నా కామెడీ చేయరు అంటూ పంచ్ వేస్తాడు. అలా మొత్తానికి ఆది మాత్రం రష్మీ మీద యాంకరింగ్ రాదంటూ పంచులు వేస్తాడు. అయినా కూడా రష్మీ సైలెంట్‌గానే ఉంటుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.