Hyper Aadi dont want to do movies as hero
Hyper Aadi : జబర్దస్త్ ఆరంభం అయ్యి దాదాపుగా దశాబ్ద కాలం అవుతుంది. ఈ దశాబ్ద కాలంలో ఎంతో మంది జీరోలు కాస్త హీరోలు అయ్యారు. కెమెరా అంటే తెలియని వారు కూడా కెమెరా ముందుకు వచ్చి స్టార్స్ గా పేరును దక్కించుకున్నారు .అద్బుతమైన ప్రతిభతో జబర్దస్త్ లో వెలుగు వెలిగిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో హైపర్ ఆది ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు.జబర్దస్త్ ప్రారంభం అయిన నాలుగు అయిదు సంవత్సరాలకు హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చాడు.
ఆయన ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొత్తం జబర్దస్త్ రూపం మారిపోయింది. లేడీ గెటప్ లు పోయి రియల్ ఆడవారు వచ్చారు. జడ్జ్ లు మరియు యాంకర్ లు కూడా స్కిట్ లో భాగస్వామ్యం అయ్యారు. అలా జబర్దస్త్ కార్యక్రమం మెల్ల మెల్లగా స్టార్ షో గా నెం.1 షో గా నిలిచింది.ఆదికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అనడంలో సందేహం లేదు. అలాంటి హైపర్ ఆది ఇప్పుడు జబర్దస్త్ లో కనిపించడం లేదు. అసలు ఏం జరుగుతుందో తెలియక ప్రేక్షకులు జుట్టు పీక్కుంటున్నారు. గత నాలుగు అయిదు వారాలుగా ఆది కనిపించడం లేదు.
hyper aadi good bye to etv jabardasth
వచ్చే వారంతో హైపర్ ఆది ఉన్నాడా లేదా అనే పుకార్లకు చెక్ పెట్టే అవకాశం ఉందని అంతా భావించారు. ఆ రోజు రానే వచ్చింది. వచ్చే వారం కు సంబంధించిన ప్రోమో వచ్చింది. అందులో కూడా ఆది కనిపించలేదు. దాంతో జబర్దస్త్ కు ఆది గుడ్ బై చెప్పినట్లే అంటున్నారు. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆది కనిపించడం చర్చనీయాంశం అవుతుంది. అక్కడ లేకుండా ఇక్కడ ఎలా సాధ్యం అంటూ చర్చించుకుంటున్నారు. ఫ్యాన్స్ ఇప్పుడు ఆది నుండి ప్రకటన కోరుకుంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.