
Hyper Aadi had been kidnapped while he was in a show
Hyper Aadi : బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా పరిచయమైన హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కామెడీతో తనదైన స్టైల్ లో పంచులు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాడు. అలాంటి హైపర్ ఆది కిడ్నాప్ కి గురయ్యాడు. దాదాపుగా 10 గంటలపాటు కిడ్నాపర్లు అన్నం నీళ్లు లేకుండా హైపర్ ఆదిని మాడ్చారు. దీంతో హైపర్ ఆది కిడ్నాప్ బుల్లితెరపై కలకలం రేపింది. జబర్దస్త్ షో ద్వారా హైపర్ ఆది చేసిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. టీమ్ మెంబర్ గా అదిరే అభి టీంతో ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది తన టాలెంట్ తో టీం లీడర్ అయ్యాడు. జబర్దస్త్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
అసలు హైపర్ ఆది స్కిట్ కోసమే జబర్దస్త్ అన్నట్లు షో సాగేది. ఎక్స్ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుదీర్, జబర్దస్త్ లో హైపర్ ఆది టీం ప్రేక్షకుల ఫేవరేట్ అయిపోయారు. హైపర్ ఆది కామెడీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసేవారు. కొందరు అయితే కేవలం హైపర్ ఆది స్కిట్ లో మాత్రమే చూసేవాళ్ళు. ఆ తర్వాత హైపర్ ఆది ఢీ షో కి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఆ షోలో యాంకర్స్ల జడ్జెస్ మధ్య పేలే పంచులు అన్ని హైపర్ ఆది రాసేవే. అతడు వచ్చాక ఢీ షో కి మరింత ఆదరణ పెరిగింది. అలాంటి క్రేజ్ ను ఇంకా హైపర్ ఆది కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే హైపర్ ఆది పంచులు ఎంత నవ్విస్తాయో అంత వివాదం రాజేస్తాయి. చాలాసార్లు హైపర్ ఆది పంచులు వేసి క్షమాపణలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
Hyper Aadi had been kidnapped while he was in a show
ప్రభుత్వాలు, కొన్ని సామాజిక వర్గాలు, మహిళలను ఉద్దేశిస్తూ ఆయన రాసిన జోక్స్ వివాదాస్పదం అయ్యాయి. ఆడవాళ్ళపై కూడా ఆది పంచులు ఘాటుగానే ఉంటాయి. ఆ మధ్య నైటీలు బ్యాన్ చేయాలని షోలో అన్నారు. ఆడవాళ్ళ పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్న హైపర్ ఆదికి బుద్ధి చెప్పాలని మహిళలు డిసైడ్ అయ్యారు. దీంతో అతడిని కిడ్నాప్ చేశారు. అయితే ఇది నిజమైన కిడ్నాప్ కాదు. పాపులర్ నటీమణులు హైపర్ ఆదిని కిడ్నాప్ చేశారు. ఆడవాళ్లను గౌరవించనందుకు నీకు శిక్ష వేస్తాం అన్నారు. అయితే మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తే మీరు ఈ శిక్ష వేసిన స్వీకరిస్తానని హైపర్ ఆది చెప్పాడు. ఈ స్కిట్లో కూడా హైపర్ ఆది తనదైన స్టైల్ లో పంచులు వేస్తూ అలరించారు. తాజాగా విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో హైపర్ ఆది తన స్కిట్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.