Hyper Aadi : హైపర్ ఆదికి మండిపోయినట్టుంది!.. అందరి ముందే అలా

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 1 April 2022, 9:00 pm

Hyper Aadi : బుల్లితెరపై హైపర్ ఆదికి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఆది వేసే పంచులన్నా, సెటైర్లన్నా అందరూఇష్టపడుతుంటారు. అప్పుడప్పుడు హద్దులు దాటిపోయినా కూడా వాటిని ఇష్టపడుతుంటారు. అలా ఆదికి రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరుగుతూ ఉంది.

అందుకే ఏ షోలో చూసిన ఆదియే కనిపిస్తున్నాడు. అటు శ్రీదేవీ డ్రామా కంపెనీ ఇటు ఢీ షోలోనూ దుమ్ములేపుతున్నాడు. ఇక ఎలాగూ జబర్దస్త్ షోలో ఆది చెప్పిందే వేదం అవుతుంటుంది. అలా ఆది అన్ని చోట్లా తన హవాను కొనసాగిస్తున్నాడు. అయితే తాజాగా ఢీ షోకు సంబంధించిన ప్రోమో విడుదలైంది.

Hyper Aadi In Dhee SHow Funny Skit

Hyper Aadi In Dhee SHow Funny Skit

Hyper Aadi : ఆది చేత కారం తినిపించేశారు..

అందులో ఆదికి మండిపోయేలా ఓ పని చేశారు. తినడానికి చిప్స్ ఇచ్చినట్టే ఇచ్చి మెలిక పెట్టారు. అందులో కారం దట్టంగా పెట్టేశారు. దీంతో చిప్స్ తిన్న ఆదికి మండిపోయింది. కంట్లోంచి నీరు కూడా వచ్చేసింది. అలా మండుతూ ఉంటే పాటలు పాడమన్నారు. ఇక అతి కష్టం మీద నోరు తెరిచేందుకు ఆది తెగ కష్టపడ్డాడు.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి