Home » Entertainment » Hyper Aadi Satires On Anasuya Bhardwaj In Jabardasth
Entertainment

Anasuya Bhardwaj : సరసాలాడిన అనసూయ!.. ఇప్పుడు ఇవన్నీ కాదంటూ పరువుదీసిన ఆది.. వైర‌ల్ వీడియో

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: August 13, 2021, 11:05 am
Advertisement

Anasuya Bhardwaj హైపర్ ఆది తన స్కిట్లో అనసూయను ఎలా వాడుతాడో అందరికీ తెలిసిందే. ఇద్దరి మధ్య ఏదో ఉందని క్రియేట్ చేసేలా కౌంటర్లు వేస్తుంటాడు. అనసూయే ఆది వెంట పడుతుందా? అనేట్టుగా సందేహం కలిగిస్తుంటాడు. ప్రతీ సారి స్కిట్లో వీరి సరసాలు హాట్ టాపిక్ అవుతుంటాయి. అలానే వచ్చే వారం కూడా అనసూయ పరువుతీసినట్టు కనిపిస్తోంది. హైపర్ ఆది జబర్దస్త్ మేనేజర్ గెటప్ వేశాడు. మేనేజర్‌లా సెట్‌లో ఎలా ఉంటాడో చూపించాడు.

Advertisement

hyper aadi Satires On Anasuya Bhardwaj in Jabardasth

ఇక మేనేజర్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవరితో ఎలా ఉంటాడు? అనే కాన్సెప్ట్‌తో ఆది చేసిన స్కిట్లో అనసూయ, రోజా, మనోలను ఆడుకున్నాడు ఆది. రోజా గారు పది నిమిషాలు ఆలస్యంగా వచ్చారు? ఎందుకు వచ్చారో అడగమంటారా? అని అసిస్టెంట్ అంటాడు. ఆ వెళ్లి అడుగు.. లేట్ అని అనేలోపు నీ పేరు ముందు లేట్ అని వస్తుంది అంటూ కౌంటర్ వేశాడు ఆది. ఇక మనో ఎంట్రీలోనూ అదిరిపోయే కౌంటర్ వేసేశాడు హైపర్ ఆది.

Advertisement

Anasuya Bhardwaj సరసాలాడిన అనసూయ

hyper aadi Satires On Anasuya Bhardwaj in Jabardasth

ఇక మనో కేరక్టర్ సెట్‌లోకి ఎలా ఎంట్రీ ఇస్తారో చూపించాడు. రెండు చేతుల్లో క్యారేజ్ బాక్సులను పట్టుకుని నడుము తిప్పుకుంటూ వస్తాడు. అలా నడుము ఎందుకు తిప్పుతాడు అని అడిగితే ఆది అదిరిపోయేలా పంచ్ వేస్తాడు. తన క్యారేజ్‌లో రోటీ పచ్చడి కూడా ఉందని చెప్పడానికి అలా డాన్స్ వేస్తాడు అని అంటాడు. ఇక చివరగా అనసూయ తన స్టైల్లో ఎలా ఎంట్రీ ఇస్తారో చూపించేశాడు. ఏంటి ఆది అంటూ అనసూయ క్యారెక్టర్‌లో ఉన్న అమ్మాయి కామెంట్ చేస్తే.. ఇప్పుడు ఇవన్నీ కాదు.. నేను ఆదిని కాదు మేనేజర్‌ని అంటూ ఆమె పరువు తీసేశాడు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి ==>  దీప చూపించిన వీడియో చూసి.. కార్తీకే మోనితను చంపాడని తెలుసుకున్న సౌందర్య? కార్తీక్ కు శిక్ష పడటం ఖాయమా?

ఇది కూడా చ‌ద‌వండి ==> Jabardasth Sathya Sri: జబర్దస్త్ షోలో కలర్‌ఫుల్‌ కమెడియన్ సత్యశ్రీ .. తనవల్లే జబర్దస్త్ లో వారందరికీ అవకాశాలు వచ్చాయి.

ఇది కూడా చ‌ద‌వండి ==> అందాల అక్సా ఖాన్ బర్త్ డే.. మెరిసిన జబర్దస్త్ శాంతి స్వరూప్

ఇది కూడా చ‌ద‌వండి ==> ఆ తిప్పడం ఏంటో ఊపడం ఏంటో.. యాంకర్ విష్ణుప్రియ వీడియో వైరల్

Advertisement

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి