Home » Entertainment » Hyper Aadi Satires On Nainika Sai In Jabardasth
Entertainment

Hyper Aadi : ఆ సీన్ చూసి చెమటలు పట్టాయట.. రెచ్చిపోయిన హైపర్ ఆది

Authored By
Cinema Desk
The Telugu News | Published on: February 13, 2022, 9:00 pm
Advertisement

Hyper Aadi  : హైపర్ ఆది బుల్లితెరపై వేసిన సెటైర్లు, స్టెప్పుల గురించి అందరికీ తెలిసిందే. సెటైర్లలో డబుల్ మీనింగ్ మారదు.. స్టెప్పుల్లో కొత్తదనం ఉండదు. ఏ పాట పెట్టినా, ఏ మ్యూజిక్ వేసినా కూడా అవే స్టెప్పులు వేస్తుంటాడు. ఇక ఆది లేడీ కంటెస్టెంట్లతో ఈ మధ్య చేస్తోన్న రొమాన్స్ మామూలుగా ఉండటం లేదు. కొత్త కొత్త ఆర్టిస్ట్‌లను పట్టుకొస్తున్నాడు.

Advertisement

తాజాగా వదిలిన ప్రోమోలో హైపర్ ఆది రెచ్చిపోయాడు. వచ్చే వారం తన స్కిట్లో భాగంగా ఢీ జోడిని పట్టుకొచ్చాడు. ఢీ షోలో లవ్ ట్రాక్ నడిపి నైనిక సాయిలు ఎంత ట్రెండ్ అయ్యారో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరికి నెట్టింట్లో మంచి క్రేజ్ పెరిగింది. నైనిక సాయిల వీడియోలు బాగానే వైరల్ అవుతుంటాయి. ఇక ఈ ఇద్దరూ జోడిగా డ్యాన్స్ వేస్తే ఎవ్వరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.

Hyper Aadi Satires On Nainika Sai In Jabardasth

Advertisement

Hyper Aadi  : ఐశ్వర్యతో ఆది స్కిట్లు..

తన స్కిట్లో ఆది నైనిక సాయిలను పట్టుకొచ్చాడు. ఎంట్రీ సాంగ్ కోసం ఆది బాగానే కష్టపడ్డాడు. ఐశ్వర్య అనే కొత్త అమ్మాయితో ఆది డ్యాన్సులు వేశాడు. ఇక నైనిక సాయిలు చేసిన హాట్ పర్ఫామెన్స్ చూసి దెబ్బకు షాక్ అయ్యాడు. అక్కడ మీరు డ్యాన్సులు చేస్తుంటే నాకు ఇక్కడ చెమటలు పట్టాయేంటి? అని ఆది షాక్ అవుతాడు. మొత్తానికి ఆది మాత్రం ఈ స్కిట్లో రోజా, మనోలను కూడా వాడేశాడు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి