Hyper Aadi : ఒక్క మాటతో పరువుపోయింది.. రష్మీపై హైపర్ ఆది సెటైర్లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hyper Aadi : ఒక్క మాటతో పరువుపోయింది.. రష్మీపై హైపర్ ఆది సెటైర్లు

Hyper Aadi : ప్రతీ పండుగకు ఓ స్పెషల్ ఈవెంట్ చేయడం బుల్లితెరపై పరిపాటి అయింది. ప్రతీ చానెల్ ఇదొక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. స్పెషల్ ఈవెంట్లను ప్లాన్ చేస్తుంటుంది. అయితే ఈ ఉగాదికి ఈటీవీ భారీ ప్లాన్ వేసింది. అంగరంగ వైభకవంగా అనే ప్రోగ్రాంను చేస్తోంది. దీనిపై బాగానే హైప్ క్రియేట్ చేసేందుకు మల్లెమాల టీం ప్రయత్నిస్తోంది. అందుకే ప్రోమోల మీద ప్రోమోలు వేస్తోంది. స్టార్ మా సీరియల్ తారలను కూడా పట్టుకొచ్చింది. ఎప్పటిలానే అన్నపూర్ణమ్మను కూడా […]

 Authored By prabhas | The Telugu News | Updated on :27 March 2022,1:30 pm

Hyper Aadi : ప్రతీ పండుగకు ఓ స్పెషల్ ఈవెంట్ చేయడం బుల్లితెరపై పరిపాటి అయింది. ప్రతీ చానెల్ ఇదొక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. స్పెషల్ ఈవెంట్లను ప్లాన్ చేస్తుంటుంది. అయితే ఈ ఉగాదికి ఈటీవీ భారీ ప్లాన్ వేసింది. అంగరంగ వైభకవంగా అనే ప్రోగ్రాంను చేస్తోంది. దీనిపై బాగానే హైప్ క్రియేట్ చేసేందుకు మల్లెమాల టీం ప్రయత్నిస్తోంది.

అందుకే ప్రోమోల మీద ప్రోమోలు వేస్తోంది. స్టార్ మా సీరియల్ తారలను కూడా పట్టుకొచ్చింది. ఎప్పటిలానే అన్నపూర్ణమ్మను కూడా తీసుకొచ్చారు. మొత్తానికి ఈ ఈవెంట్‌లో నిరుపమ్ పరిటాల, మంజుల పరిటాలకు మళ్లీ పెళ్లి చేశారు. ఇక గోరింటాకు సీరియల్ ఫేమ్ జంటను తీసుకొచ్చారు. వారు అదిరిపోయే డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చారు.

Hyper Aadi Satires On Rashmi Gautam In Angaranga Vaibhavanga

Hyper Aadi Satires On Rashmi Gautam In Angaranga Vaibhavanga

Hyper Aadi : రష్మి పరువుతీసిన ఆది..

ఖిలాడీ సినిమాలోని ఫుల్ కిక్కు అనే పాటకు అదిరిపోయేలా డ్యాన్స్ చేశారు. అయితే ఈ పాట పర్ఫామెన్స్ తరువాత రష్మీ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. ఈ పాటలో ఒక్కటి మాత్రం తగ్గింది అంటూ చెప్పుకొచ్చింది. అవును ఇంతకు ముందు కాస్త వెర్రి ఉండేది అంటూ ఆది ఒక్క మాటతో గాలి తీసేశాడు. దీంతో రష్మీ దెబ్బకు షాక్ అయింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది