Hyper Aadi : సుధీర్‌కు ఏం అరిగిపోయింటుందో.. హైపర్ ఆది మామూలోడు కాదు!

Authored By Cinema Desk | The Telugu News | Published on: September 10, 2021, 4:45 pm

Hyper Aadi  జబర్దస్త్ స్టేజ్ Jabardasth మీద హైపర్ ఆది Hyper Aadi వేసే పంచులకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఆయన సెటర్లలో వల్గారిటీ కనిపించేది కాదు. కానీ రాను రాను మాత్రం డబుల్ మీనింగ్ డైలాగ్‌లతోనే నెట్టుకొస్తున్నాడు. అలాంటి ఆది.. ఈ మధ్య హద్దులు దాటేస్తున్నారు. మనిషి శరీరాకృతి మీదే కాకుండా దారుణమైన కామెంట్లు చేస్తున్నాడు.

Hyper Aadi Satres on Sudheer In Jabardasth

Hyper Aadi Satres on Sudheer In Jabardasth

 హైపర్ ఆది మామూలోడు కాదు  Hyper Aadi

 

వచ్చే వారం ప్రసారం కానున్న జబర్దస్త్ Jabardasth ఎపిసోడ్‌లో ఆది, రాం ప్రసాద్ కలిసి స్కిట్ వేయబోతోన్నారు. ఇందులో భవిష్యత్తులోకి వెళ్లాడు. ఎంతలా అంటే అనసూయకు తొంభై ఏళ్లు వచ్చినట్టు.. రోజా ఇక పళ్ల సెట్టు పెట్టుకుని జబర్దస్త్ స్టేజ్ మీదకు వచ్చినట్టు చూపించారు. అయితే ఈ స్కిట్ ఎంట్రీలోనే ఆది, రామ్ ప్రసాద్‌లు ఒకరి మీద ఒకరు పంచులు వేసుకున్నారు.

Hyper Aadi Satres on Sudheer In Jabardasth

Hyper Aadi Satres on Sudheer In Jabardasth

మధ్యలో సుధీర్‌ Sudheer ను ఇరికించేశారు. అమ్మాయిలను గోకి గోకి.. వేళ్లు అరిగిపోయాయ్ కదా అని రాం ప్రసాద్‌ను ఆది కామెంట్ చేస్తే.. అలా అయితే నీకు వేళ్లే ఉండొద్దు కదా? అని రివర్స్ పంచ్ వేశాడు రామ్ ప్రసాద్. మనకు ఇలా ఉంటే.. మరి సుధీర్‌ Sudheer కు ఏం అరిగిపోయి ఉంటుంది? అని ఇద్దరూ అనుకున్నారు. ఆ దెబ్బకు అనసూయ, రోజా తలలు పట్టుకుని నవ్వేశారు.

Hyper Aadi Satres on Sudheer In Jabardasth

Hyper Aadi Satres on Sudheer In Jabardasth

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp