Idiot Heroine Rakshita : అయ్య బాబోయ్.. ఎలా ఉండే రక్షిత ఎలా అయిపోయింది.. గుర్తు పట్టకుండా ఉందిగా..!
ప్రధానాంశాలు:
Idiot Heroine Rakshita : అయ్య బాబోయ్.. ఎలా ఉండే రక్షిత ఎలా అయిపోయింది.. గుర్తు పట్టకుండా ఉందిగా..!
Idiot Heroine Rakshita : ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరోయిన్లుగా Actress Rakshita గుర్తింపు తెచ్చుకున్న సినీతారలు చాలా మంది ఇప్పుడు ఫేడ్ ఔట్ అయ్యారు. అయితే హీరోయిన్‌గా ఉన్న సమయంలో మంచి ఫిట్ నెస్ మెంటైన్ చేస్తూ వచ్చిన భామలు ఇండస్ట్రీ నుండి తప్పుకున్నాక గుర్తు పట్టకుండా మారారు. ప్రస్తుతం హీరోయిన్ రక్షిత లేటేస్ట్ ఫోటోస్ చూసి షాకవుతున్నారు అడియన్స్. తెలుగులో పలు చిత్రాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది రక్షిత.

Idiot Heroine Rakshita : అయ్య బాబోయ్.. ఎలా ఉండే రక్షిత ఎలా అయిపోయింది.. గుర్తు పట్టకుండా ఉందిగా..!
Idiot Heroine Rakshita ఏంటి ఇలా అయిపోయింది..
మాస్ మహారాజా రవితేజ Ravi teja నటించిన ఇడియట్ Heroine Actress Rakshita చిత్రంలో మెరిసింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.ఆ తర్వాత మహేష్ బాబు, ఎన్టీఆర్, నాగార్జున, చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. అలాగే తమిళంలోనూ పలు సినిమాల్లో మెప్పించింది.
విజయ్ దళపతి వంటి స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంది. కన్నడలోనూ కొన్ని హిట్ మూవీస్ చేసిన రక్షిత.. ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో సినిమాలకు దూరమైంది. సినిమాలు తగ్గిన సమయంలోనే రక్షిత 2007లో కన్నడ డైరెక్టర్ ప్రేమ్ ను వివాహం చేసుకుంది. వీరికి ఒక బాబు ఉన్నాడు. అయితే రక్షిత న్యూ లుక్ అందరికి షాక్ కలిగిస్తుంది. ఆమెని ఇలా చూసి తెలుగు ప్రేక్షకులు మాత్రం ఇంత లావు అయిపొయింది ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. థైరాయిడ్ సమస్య అని కొందరు, మరి కొందరు వేరే వేరే కామెంట్స్ చేస్తున్నారు.
அடையாளமே
தெரியவில்லை🥺🥺🥺 pic.twitter.com/rlimI5nhgW— SHAAN SUNDAR🖤♥️🖤♥️ (@Sun46982817Shan) February 19, 2025