Akira Nandan : సోషల్ మీడియాలో స్టార్ వారసుడి విధ్వంసం.. ఎంట్రీ ఇవ్వకముందే ఈ రేంజ్ అంటే..!
ప్రధానాంశాలు:
Akira Nandan : సోషల్ మీడియాలో స్టార్ వారసుడి విధ్వంసం.. ఎంట్రీ ఇవ్వకముందే ఈ రేంజ్ అంటే..!
Akira Nandan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఎక్కడ కనిపించినా చాలు ఫ్యాన్స్ ఒక సునామిలా కదిలి వస్తారు. ఇక పవన్ స్పీచ్ లకు అయితే లక్షలమంది జనాలు కనిపిస్తారు. పవన్ వెనక మేమున్నామని ప్రూవ్ చేశారు. ఐతే పవర్ స్టార్ చిన్నగా సినిమాలకు దూరం అవ్వాలని చూస్తున్నారు. కమిటైన సినిమాలు పూర్తి చేసి దాదాపు సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఐతే పవన్ కళ్యాణ్ తర్వాత ఆయన వారసుడిగా అకిరా నందన్ ని దించాలని చూస్తున్నాడు. అకిరా రెడీ అంటే సినిమా నిర్మించేందుకు సిద్ధమయ్యేలా నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఐతే అకిరా నందన్ ప్రస్తుతం పవన్ పక్కనే ఉంటున్నాడు. పవన్ ఏం చేసినా ఎక్కడకి వెళ్లినా సరే అక్కడ కనిపిస్తున్నాడు. పవన్ లేటెస్ట్ గా ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకి వెళ్తే అక్కడకి వచ్చాడు.

Akira Nandan : సోషల్ మీడియాలో స్టార్ వారసుడి విధ్వంసం.. ఎంట్రీ ఇవ్వకముందే ఈ రేంజ్ అంటే..!
Akira Nandan : అకిరాకి ఎలివేషన్స్ ఇస్తూ సోషల్ మీడియా లో..
పవన్ అకిరా మధ్య రిలేషన్ చాలా క్లియర్ గా అర్ధమవుతుంది. అందుకే పవర్ స్టార్ ఫ్యాన్స్ అకిరాకి ఎలివేషన్స్ ఇస్తూ సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు. సినిమాల్లోకి రాకముందే అకిరా నందన్ గురించి ఒక రేంజ్ ఫ్యావరిజం చేస్తున్నారు పీకే ఫ్యాన్స్. ఇక అతను ఎంట్రీ ఇచ్చాక నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పొచ్చు. మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా అకిరా నందన్ కి మంచి ఎలివేషన్స్ ఇస్తూ అతన్ని లేపుతున్నారు.
పవర్ స్టార్ తర్వాత అకిరా నందన్ ఛార్జ్ తీసుకుంటాడని తెలుస్తుంది. ఐతే ఎంట్రీ ఇవ్వకముందే పవర్ స్టార్ ఫ్యాన్స్ అతని కోసం డ్యూటీ చేస్తున్నారు అంటే ఇక ఒకటి రెండు సినిమాలు చేస్తే అకిరా నందన్ కూడా స్టార్ లెవెల్ కి చేరుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. అకిరాకు పర్సనల్ గా మ్యూజిక్ అంటే ఇష్టం అందుకే అతను తెర మీద కనిపిస్తాడా లేదా అన్న డౌట్ ఉంది. కానీ సోషల్ మీడియా ఫాలోయింగ్ మాత్రం అకిరా ఎంట్రీ కన్ఫర్మ్ అన్నట్టుగానే ఉంది. Power Star, Pawan Kalyan, Akira Nandan, Social Media, PSPK