Ys Jagan : ఫామ్‌లోకి రావాలంటే జగన్ చేయాల్సిన పనులేంటి, ఏ రూల్స్ మారాలి..!
Ys Jagan : ఏపీలో ఈ సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన వారు మెల్లగా జారుకుంటున్నారు. వారితో సమావేశం ఏర్పాటు చేసి వారికి ధైర్యం చెబుతున్నారు. ఎన్నికల్లో ఓటమిపై డీలా పడొద్దంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తమ ఎంపీలకు తాజాగా ధైర్యం చెబుతున్నరు. తనదింకా చిన్న వయసేనని, మళ్లీ అధికారం చేపడతానని ధీమా వ్యక్తం చేశారు. ‘వైసీపీ పార్టీని నమ్ముకుని కోట్లాది కుటుంబాలు ఉన్నాయి. లక్షాలాది మంది కార్యకర్తలు, వేలాది మంది నాయకులు ఉన్నారని చెప్పారు.
ప్రస్తుతం జగన్ పార్టీ డెవలప్ మెంటుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తాజాగా నిర్వహించిన పార్టీ నేతల సమీక్షా సమావేశంలో పార్టీని ఏవిధంగా అభివృద్ధి చేయాలి, ఏ పార్టీ లేని విధంగా తమ పార్టీ ఎలా ఉండాలి అనే దానిపై సూచనలు చేశారు. పార్టీ డెవలప్ మెంటు అంటే.. కేవలం నాలుగు మీటింగులు పెట్టి.. నాలుగు పదవులు పంచడం కాదని జగన్‌కి అర్ధమైంది. ఈ సమయంలో తనకి తానుగా మార్చుకోవాలని అనుకుంటున్నాడు. క్షేత్రస్థాయి కేడర్‌కి మరింత చేరువ అవుతూ నాయకులకి అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నాడు. అలా చేయకపోతే పార్టీ అభివృద్ది బాట పట్టే పరిస్థితి ఉండదు.
Ys Jagan : ఫామ్‌లోకి రావాలంటే జగన్ చేయాల్సిన పనులేంటి, ఏ రూల్స్ మారాలి..!
నిజానికి ఇప్పుడు మీటింగుకు వచ్చిన వారిలో చాలా మంది మనసు ఒక చోట ఉంటే.. మనుషులు మరో చోట ఉండడం గమనార్హం. కాబట్టి .. అసలు మార్పు ప్యాలెస్‌లోనే జరగాలన్నది వాస్తవం. ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే పాలన కుప్పకూలింది. సూపర్ సిక్సులూ లేవు. సూపర్ సెవెన్లూ లేవు. మరోపక్క అబద్ధాలు చెబుతున్నారు. స్కూళ్లు పోయాయి.. చదువులూ పోయాయి.. ఆస్పత్రులూ పోయాయి. ఆరోగ్యశ్రీలూ పోయాయి. ఆసరా పోయింది.. డోర్ డెలివరీ పోయింది. వ్యవసాయం పోయింది. పెట్టుబడి సాయం పోయింది. ఉచిత బీమా పోయింది.. ఆర్బీకేలూ పోయాయి.. ఇలా అన్నీ పోయాయి. వ్యవసాయం, చదువులు, వైద్యం మూడు రంగాలూ తిరోగమనంలోకి వెళ్లిపోయాయి’ అని జగన్ ఆరోపించారు
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
This website uses cookies.