Prabhas : ప్రభాస్ ఖాతాలో మరో హీరోయిన్.. ఇమాన్వి కూడా రెబల్ విందుకి ఫ్లాట్ అయిపోయిందిగా..!
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ Prabhas తనతో నటించే హీరోయిన్స్ కి ఎలాంటి Food విందు భోజనం ఏర్పాటు చేస్తాడు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనతో ఉన్న వారికి కడుపునిందా భోజనం పెట్టి హెల్దీగా ఉండాలని చూసుకుంటాడు. అందుకే ప్రభాస్ ఇంటి భోజనం రుచి చూసిన ఎవరైనా ఆహా ఓహో అనేయక తప్పదు. కనీసం ప్రభాస్ తో ఒక సినిమా అయినా చేయాలి ఆయన ఇంటి భోజనం తినాలి అనిపించేలా ఉంటుంది. తెలుగు హీరోయిన్స్ మాత్రమే కాదు బాలీవుడ్ భామలు కూడా ప్రభాస్ ఏర్పాటు చేసే భోజనానికి ఫిదా అయిపోతుంటారు. లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో ఫౌజి హీరోయిన్ ఇమాన్వి కూడా చేరింది. సోషల్ మీడియాలో Social Media తన డ్యాన్స్ మూమెంట్స్ తో అదరగొడుతూ సత్తా చాటి ఏకంగా ప్రభాస్ Prabhas తో ఛాన్స్ పట్టేసింది Imanvi ఇమాన్వి.
Prabhas : ప్రభాస్ ఖాతాలో మరో హీరోయిన్.. ఇమాన్వి కూడా రెబల్ విందుకి ఫ్లాట్ అయిపోయిందిగా..!
ఐతే ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి షూటింగ్ లో పాల్గొనగా రెబల్ స్టార్ ఏర్పాటు చేసిన భోజనాల ఫెసిలిటీ చూసి అవాక్కయ్యింది. ఇప్పటికే ప్రభాస్ తో నటించిన శ్రద్ధా కపూర్, కృతి సనన్ ఇలా చాలా మంది ప్రభాస్ పెట్టే భోజనం గురించి మాట్లాడారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఇమాన్వి కూడా చేరింది. ప్రభాస్ పంపించిన క్యారియర్లను మొత్తం ఓపెన్ చేసి వాటిని సోషల్ మీడియా స్టేటస్ లో షేర్ చేసింది ఇమాన్వి.
ఇక సినిమా విషయానికి వస్తే ప్రభాస్ ఫౌజి 1945 బ్యాక్ డ్రాప్ తో వస్తుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా లవ్ స్టోరీతో పాటు వార్ సీక్వెన్సెస్ తో ఉంటుందని తెలుస్తుంది. తన సినిమాతో ప్రభాస్ మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ కి సర్ ప్రైజ్ ఇవ్వనున్నాడు. ప్రభాస్ ఈ సినిమాతో పాటు స్పిరిట్, సలార్ 2, కల్కి 2 కూడా చేయాల్సి ఉంది. Imanvi, Prabhas, Fauji, Hanu Raghavapudi
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.