immanuel satires on Jabardasth Varsha
Jabardasth Varsha : బుల్లితెరపై క్రేజీ జంటలలో వర్ష- ఇమ్మాన్యుయేల్ జంట ఒకటి. సుడిగాలి సుధీర్- రేష్మీ జంట తర్వాత మళ్లీ అఅంతా క్రేజ్ అందుకున్న జంట వర్ష- ఇమ్మాన్యుయేల్. ఈ జంట సోషల్ మీడియతో పాటు బుల్లితెరపై చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఈ మధ్య ఇమ్మాన్యుయేల్, వర్ష గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షోలో లవ్ స్టోరీ అంటే వెంటనే గుర్తొచ్చేది సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ జోడీ. ఇప్పుడు వాళ్లను మించిపోయేలా మరో ప్రేమకథ కూడా పురుడు పోసుకుంటుంది.రియల్ లైఫ్‌లో కాకపోయినా రీల్ లైఫ్‌లో వాళ్లకు ఆన్ స్క్రీన్ జోడీలు కుదిరిన తర్వాతే వాళ్ల కెరీర్‌కు మరింత రెక్కలొచ్చాయి.
వర్ష, ఇమ్మాన్యుయేల్ ఇద్దరి హధ్య ఏం లేకపోయిన కూడా వారిద్డరి ఏదో ఉందనే భ్రమతోనే అభిమానులు తెగ రచ్చ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో వర్ష- ఇమ్మాన్యుయేల్ చేస్తున్న రచ్చమాములుగా లేదు. ప్రతి కామెడీ షోలోను వీరిద్దరు తెగ సందడి చేస్తూ వస్తున్నారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఇమ్మాన్యుయేల్ తెగ సైటైర్స్ వేసింది. ఊళ్లో మన గురించి అంతా ఏమనుకుంటున్నారు అని అడగగా, నువ్వు క్లారిటీ ఇస్తేనేగా, వర్ష అమ్మాయా కాదా అని అడుగుతుంది. దీంతో నవ్వులు పూస్తాయి.
immanuel satires on Jabardasth Varsha
అందరు ప్రేమగా తలపై ఇలా ఉంటారు. నువ్వు అలా అనలేదేంటి అని ఇమ్మూ అనగా, అంటే ఉన్నవి కూడా ఊడిపోతాయేమో అని పంచ్ వేస్తుంది. మొత్తానికి తల్లి,కొడుకుల మధ్య ఫన్ ఆసక్తికరంగా సాగింది. అయితే ఇమ్మాన్యుయేల్, వర్షల మధ్య ఏదో నడుస్తుందని చాలా వార్తలే వస్తున్నాయి. పైగా వర్ష కూడా తనకు ఇమ్ము అంటే యిష్టమంటూ హొయలు పోతుంది. ఈ ఇద్దరి రిలేషన్ మీదే ప్రోమోలు కూడా విడుదల చేస్తున్నారు. తాజాగా విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో నెట్టింట వైరల్ గా మారుతుంది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.