Anchor Suma – Rajeev Kanakala : రాజీవ్ కనకాల, సుమ గురించి ఈ విషయాలు ఎవరికి తెలియదు..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :6 February 2023,6:00 pm

Anchor Suma – Rajeev Kanakala : బుల్లితెర లేడీస్ సూపర్ స్టార్ సుమ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వెండి తెర లేడీ సూపర్ స్టార్ నయనతార ఏ స్థాయిలో అయితే సౌత్ ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటుందో అదే స్థాయిలో బుల్లి తెర యాంకర్ గా సుమ మంచి రెమ్యూనరేషన్ దక్కించుకుంటుంది. భారీ అంచనాల నడుమ ఆమె చేస్తున్న సుమ అడ్డ కార్యక్రమం టెలికాస్ట్ అవుతుంది. ఇక సుమ వ్యక్తిగత విషయానికి వస్తే రాజీవ్ కనకాల ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

interesting facts about anchor suma and rajeev kanakala life

interesting facts about anchor suma and rajeev kanakala life

పెళ్లి సమయంలో రాజీవ్ మరియు సుమ లు బుల్లి తెర పై సమ ఉజ్జీలుగా కొనసాగుతున్నారు. ఆ తర్వాత కాలక్రమేనా రాజీవ్ సినిమాల్లో బిజీ అయ్యాడు, సుమ బుల్లి తెరపై లేడీస్ సూపర్ స్టార్ అయింది. ఇద్దరు కూడా బిజీ బిజీగా ఉంటూ భారీ ఎత్తున సంపాదిస్తున్నారు. చాలా మంది సుమ ఎక్కువగా సంపాదిస్తుందని.. రాజీవ్ తక్కువ సంపాదిస్తాడని అనుకుంటారు. అసలు విషయం ఏంటంటే సుమకు ఏమాత్రం తక్కువ కాకుండా రాజీవ్ సంపాదన ఉంటుంది.

interesting facts about anchor suma and rajeev kanakala life

interesting facts about anchor suma and rajeev kanakala life

ఆయన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ సినిమాల్లో నటించుతూ ఉండడం వల్ల సుమ కంటే కాస్త ఎక్కువగానే సంపాదిస్తూ ఉంటాడు అని బుల్లి తెర వర్గాల టాక్. భార్య భర్తలు ఇద్దరు కూడా ఆ మధ్య కొన్ని కారణాల వల్ల విభేదించారట. కానీ ఆ తర్వాత పెద్దల మధ్య వర్తిత్తం మరియు పిల్లల కోసం కలిసి పోయారు. ప్రస్తుతం ఇద్దరు కూడా సంతోషంగా వైవాహిక జీవితాన్ని సాగిస్తున్నారు. ఇద్దరు కూడా హాయిగా జీవితంలో ముందుకు వెళ్తు పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు.

Also read

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి