Samantha : రెమ్యూనరేషన్ మొత్తం తిరిగి ఇచ్చేసిన సమంత .. ఎందుకో తెలిసి కన్నీళ్లు పెట్టుకున్న విజయ్ దేవరకొండ .. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : రెమ్యూనరేషన్ మొత్తం తిరిగి ఇచ్చేసిన సమంత .. ఎందుకో తెలిసి కన్నీళ్లు పెట్టుకున్న విజయ్ దేవరకొండ ..

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సౌత్ బ్యూటీ సమంత జంటగా నటించిన ‘ ఖుషి ‘ సినిమా ఈరోజు సెప్టెంబర్ 1 థియేటర్లలో విడుదలైంది. అయితే తాజాగా సమంత గురించి ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమంత ఖుషి సినిమా కోసం ముందుగా కేటాయించిన రెమ్యూనరేషన్ ను తీసుకోగా తాజాగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ ని తిరిగి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అనారోగ్య సమస్యల కారణంగా సమంత షూటింగ్లలో ఇన్వాల్వ్ కాకపోవడం వలన నిర్మాతలకు […]

 Authored By aruna | The Telugu News | Updated on :1 September 2023,8:00 pm

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సౌత్ బ్యూటీ సమంత జంటగా నటించిన ‘ ఖుషి ‘ సినిమా ఈరోజు సెప్టెంబర్ 1 థియేటర్లలో విడుదలైంది. అయితే తాజాగా సమంత గురించి ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమంత ఖుషి సినిమా కోసం ముందుగా కేటాయించిన రెమ్యూనరేషన్ ను తీసుకోగా తాజాగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ ని తిరిగి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అనారోగ్య సమస్యల కారణంగా సమంత షూటింగ్లలో ఇన్వాల్వ్ కాకపోవడం వలన నిర్మాతలకు నష్టం వచ్చిందని సమాచారం. సమంత వలనే ఖుషి సినిమాను ఐదు నెలలు పోస్ట్ ఫోన్ చేశారు.

ఇక ప్రొడ్యూసర్స్ కి ఎటువంటి నష్టం రాకూడదని సమంత తన రెమ్యూనరేషన్ లో నుంచి కోటి రూపాయలు తిరిగి ఇచ్చేసిందని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న సమంత అభిమానులు గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. వాస్తవానికి ఖుషి సినిమా ఎప్పుడో విడుదల కావాలి కానీ సమంత అనారోగ్య కారణం వలన ఆగిపోయింది. ఖుషి సినిమా ప్రమోషన్స్లో సమంత సరిగ్గా పాల్గొన పోయినప్పటికీ మ్యూజిక్ కంటెంట్ షో లో సమంత డాన్స్ కుర్ర కారుకు పిచ్చెక్కించింది. ఇక ఇటీవల మిడ్ నైట్ విజయ్ దేవరకొండకు కాల్ చేసి ప్రమోషన్స్ పై రియాక్ట్ అయ్యింది.

Interesting news about Samantha

Samantha : రెమ్యూనరేషన్ మొత్తం తిరిగి ఇచ్చేసిన సమంత .. ఎందుకో తెలిసి కన్నీళ్లు పెట్టుకున్న విజయ్ దేవరకొండ ..

ఇక సమంత గత సినిమాలన్నీ డిజాస్టర్ అయ్యాయి.దీంతో సామ్ ఇప్పుడు రాబోతున్న ఖుషి సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంది. ప్రస్తుతం సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చి మయోసైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ కోసం అమెరికాకి వెళ్ళింది. దాదాపుగా సంవత్సరం పాటు సమంత సినిమాలకు బ్రేక్ ఇవ్వనుంది. దీంతో అభిమానులు సమంత త్వరగా కోలుకోవాలని తిరిగి సినిమాలలో నటించాలని కోరుకుంటున్నారు. ఇకపోతే విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ టాక్ ను సంపాదించుకున్నాడు. దీంతో రౌడీ స్టార్ ఖుషి సినిమాపై భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది